ఆ ఆసుపత్రిలో 9 మంది నర్సులు.. అందరికి ప్రెగ్నెన్సీ

పోలాండ్ : అమెరికాలో విచిత్రం చోటు చేసుకుంది. ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న 9 మంది నర్సులకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అందరికీ వరుసగా గర్భం రావడమే ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. వాళ్లంతా కూడా ఏప్రిల్ నుంచి జులై మధ్యలో డెలివరీ కానున్నారట.

పోలాండ్‌లో ఉన్న మైనే మెడికల్ సెంటర్‌‌లో 9 మంది నర్సులు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే అందరు ఒకరి తర్వాత ఒకరు గర్భం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కారు. తమ దగ్గర పనిచేస్తున్న నర్సులు తల్లులు కాబోతున్నారనే విషయం స్వయంగా ఆసుపత్రి యాజమాన్యమే ప్రకటించడం విశేషం. వారందరికీ అభినందనలు అంటూ సోషల్ మీడియాలో ఫోటో రిలీజ్ చేసింది. ఫోటో దిగే సమయానికి 8 మంది నర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నారు.

nine delivery nurses at a us hospital are all pregnant at the same time

ఒకే చోట పనిచేస్తున్న తాము ఒకరి తర్వాత ఒకరం ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పుకోవడం ఆనందంగా ఉంది. ఒకరి కడుపు మరొకరం చూసుకుంటూ చాలా సంతోషంగా ఫీలవుతున్నాం. సూచనలు, సలహాల విషయంలో ఓపెన్ గా మాట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నాం. మా హాస్పిటల్ కు వచ్చేవారు సైతం మమ్మల్ని చూసి ఆనందపడుతున్నారంటూ ఒక నర్సు మనసులో మాట బయటపెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+