నొవాక్ జొకివిచ్ హవా.. 75వ వింబుల్టన్ టైటిల్ విన్
నొవాక్ జొకొవిచ్ మరోసారి సత్తా చాటాడు. అమెరికా క్వాలిఫైయర్ డెనిస్ కుడ్లాపై విజయం సాధించారు. 6-4, 6-3, 7-6 తేడాతో గెలుపొందారు. దీంతో జొకొవిచ్ 75వ విజయాన్న సొంతం చేసుకున్నాడు. నాలుగు గ్రాండ్ స్లాములలో 75 విజయాలు సొంతం చేసుకున్నాడు.

జొకోవిచ్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్.. నాలుగు గ్రాండ్ స్లామ్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించారు. 1988లో స్టెపీ గ్రాఫ్ ఈ ఫీట్ సాధించగా.. ఇప్పుడు జొకోవిచ్ వంతు వచ్చింది. జొకోవిచ్ జోరును అడ్డుకోవడం ప్రత్యర్థికి కష్టంగా మారింది. మ్యాచ్ జరిగే సమయంలో జొకోవిచ్ కొన్ని తప్పులు చేసిన.. వెంటనే తేరుకున్నారు.












Click it and Unblock the Notifications