ఎవరైనా కావచ్చు: ఒబామా క్రెడిట్ కార్డు తిరస్కరణ

ఇలా ఎందుకు జరిగిందనేది ఒబామాకు అర్థం కాలేదు. అయితే, ఆయన క్రెడిట్ కార్డును ఎవరో క్లోన్ చేసి వాడేశారని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరోలో చెప్పారు. క్రెడిట్ కార్డు మోసాల గురించి ఆయన వివరించారు.
తాను పెద్దగా వాడకపోయినా అప్పుడే పరిమితి ఎలా దాటిపోయిందా అని అనుకున్నానని, అప్పుడు తనకు ఏదో మోసం జరిగినట్లు అర్థమైందని ఆయన నవ్వుతూ చెప్పారు. అదృష్టవశాత్తు మిషెల్ కార్డు మాత్రం బాగానే ఉందని ఒబామా తెలిపారు. అమెరికాలో క్రెడిట్ కార్డులకు చిప్ అండ్ పిన్ తరహా రక్షణ కల్పించే ఉత్తర్వులపై ఒబామా సంతకం చేశారు.
చివరకు తాను కూడా దాని బారిన పడ్డానని, ఆ విషయం హోటల్లో వెయిట్రెస్‌కు చెప్పేసరికి తల ప్రాణం తోకకు వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications