వైట్‌హౌజ్‌లో ఒబామా ప్రసంగాన్ని అడ్డుకున్న హిజ్రా
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక భవనం వైట్‌హౌజ్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా.. హాజరైన ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ ఒబామా ప్రసంగాన్ని అడ్డుకుని గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు. వైట్‌హౌస్‌లో ఎల్జీబీటీకు సంబంధించి సమావేశం జరుగుతుండగా ఒబమా ప్రసంగాన్ని ట్రాన్స్జండర్ అడ్డుకున్నారు.
ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి గట్టిగా ప్రశ్నించారు. ఒబామా వారించినప్పటికీ ఆమె అలాగే ఆయన ప్రసంగాన్ని పలుమార్లు అడ్డుకోవడంతో ఒబామా ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘నీవు మా అధికారిక భవనంలో ఉన్నావు. ఇలా ప్రవర్తించడం మర్యాదపూర్వకం కాదు' అని ఒబామా హెచ్చరించారు.
అయినా ఆమె అలానే ప్రవర్తిస్తుండడంతో భదత్ర సిబ్బందితో ఆమెను బయటకు పంపాల్సిందిగా ఒబామా ఆదేశించారు. దీంతో ఆ ట్రాన్స్‌జెండర్‌ను బయటికి పంపించేశారు. ఆ తర్వాత ఒబామా తన ప్రసంగాన్ని కొనసాగించారు.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications