స్నేహితురాలిపై రేప్ చేస్తుంటే లైవ్, అమ్మాయికి 40 ఏళ్ల జైలు
ఓహియో: తన పదిహేడేళ్ల స్నేహితురాలు అత్యాచార ఘటనను ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు ఓ యువతికి జైలు శిక్ష పడింది. సోషల్ మీడియా యాప్‌ను ఒకదానిని ఉపయోగించి స్నేహితురాలైన యువతిపై తన మరో స్నేహితుడు అత్యాచారం చేస్తుంటే మొత్తం ఘటనను లైవ్‌లో పంచుకుంది పద్దెనిమిదేళ్ల యువతి.
దీంతో ఆ యువతి జీవితం దాదాపు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన అమెరికాలోని ఓహియోలో జరిగింది. పద్దెనిమిదేళ్ల మరీనా లోనినా, పదిహేడేళ్ల యువతి పైన ఇరవై తొమ్మిదేళ్ల రేమాండ్ గేట్స్ ఒకే వీధిలో ఉంటున్నారు. వారు ముగ్గురు స్నేహితులు.

గత నెలలో యువతి పైన రేమాండ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మరీనా లోనినా ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీన్ని చూసిన వారి స్నేహితుడు ఒకరు పోలీసులకు సమాచారం అందించాడు.
దీంతో లోనినా, రేమాండ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు పెట్టారు. వీరిపై అత్యాచారం, కిడ్నాప్, లైంగిక వేధింపులు, మైనర్ బాలికపై కామవాంఛ తీర్చుకోవడం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇద్దరికీ నలభై సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications