'రాధే మా భక్త్' షాక్: బ్రిట్నీ స్పియర్ కూడా ఫాలోవర్

ముంబై: రాధే మాకు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్నట్లుగా వెల్లడైంది. అయితే, ఆమెకు దేశవ్యాప్తంగా ప్రముఖులలోనే కాకుండా, విదేశీ ప్రముఖుల ఫాలోయింగ్ కూడా ఉందని అర్థమవుతోంది. ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ కూడా రాధే మా ఫాలోయర్.

రాధే మా ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే, రాధే ఫాలోవర్లలో అమెరికన్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ కూడా ఉండటం గమనార్హం.

OMG! Britney Spears is also a follower of Radhe Maa?

ట్విట్టర్లో రాధే మా ఫ్యాన్స్ అకౌంట్ ఉంది. అది రాధే మా భక్త్ ట్విట్టర్ అకౌంట్. ఇందులో దాదాపు 2,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అందులో బ్ర్టిట్నీ ఒకరు. రాధే మా భక్త్ ట్విట్టర్ అకౌంటులో బ్రిట్నీ ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పవచ్చు.

కాగా, రాధే మా పైన సామాజిక అనుసంధాన వేదికల్లో విమర్శలు, ప్రశంసలు వస్తున్నాయి. ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫోటోను పరిశీలిస్తే.. ఓ కిట్టీ పార్టీలో రాధే మా పొట్టి స్కర్టులో కనిపించారు. ఫోటోలో రాధే మాతో పాటు ఉన్న మహిళలు ఎర్రని వస్త్రధారణతో నుదుటి పైన తిలకం, చేతులకు గాజులు కలిగి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+