విమానంలోనే అండర్‌వేర్‌ను గాల్లో లేపి ఆమె చేసిందంటే?
ఆంటల్యా: విమానంలో ప్రయాణం చేస్తూ ఓ మహిళ పాల్పడిన ఘటన తోటి ప్రయాణీకులకు షాక్ కల్గించింది. ఈ ఘటన ఫిబ్రవరి 14వ, తేదిన చోటు చేసుకొంది. రష్యా దేశంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
రష్యాలోని మాస్కోకు వెళుతున్న ఓ విమానంలో ఓ మహిళ తన చర్యతో తోటి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ప్రయాణికులతో నిండిపోయిన విమానంలో ఎంచక్కా సీటులో కూర్చొని.. ఆ మహిళ ఓ అండర్‌వేర్‌ను ఆరబెట్టింది. ప్రయాణికులందరికీ కనిపించేలా పైన ఉన్న ఏసీగాలి తగిలేలా అండర్‌వేర్‌ను ఎత్తిపట్టుకొని ఏసీ గాలి అండర్‌వేర్‌కు తగిలేలా కూర్చొంది.

ప్రయాణికులందరూ ఆమె చర్యను చూస్తూ కూర్చొన్నారు.. ఎవరూ ఇదేమిటని ఆమెను ప్రశ్నించలేదు. ఈ నెల 14న టర్కీలోని అంటల్యా నుంచి మాస్కోకు వెళుతున్న యూరల్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికుడు రికార్డు చేశాడు.
రష్యాకు చెందిన 'ఫస్ట్ టులా' వెబ్‌సైట్‌కు ఇచ్చాడు. ఆ వెబ్‌సైట్ యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఏసీ వెంట్ నుంచి గాలి బాగా తగిలేలా పట్టుకొని ఆమె తెల్లరంగు అండర్‌వేర్‌ను ఆరబెట్టుకుంది. అయితే, ఆమె వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనను చూస్తూ విస్మయపోయానని తోటి ప్రయాణికులు మీడియాతో తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications