Viral Video: రిసెప్షన్ రోజే చుక్కలు చూసిన దంపతలు.. ఆ రాత్రంతా ఎక్కడున్నారంటే..!
రిసెప్షన్ రోజే కొత్త దంపతులకు విచిత్ర అనుభవం ఏదురైంది.
చాలా మందికి పెళ్లి తర్వాత అనేక అనుభవాలు ఎదురవుతుంటాయి. కానీ ఓ జంటకు పెళ్లైన రెండు మూడు రోజుల్లోనే వింత ఘటన ఎదురైంది. ఈ ఘటన వారు జీవితంలో ఎప్పటికి మరిపోరు కూడా. ఇంతకీ ఏం జరిగిదంటే.. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన పనవ్, విక్టోరియా ఝా కొద్ది రోజుల క్రితం వివాహం అయింది.
వారు రిసెప్షన్ 18 ఫిబ్రవరి అంటే శనివారం రాత్రి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లోని గ్రాండ్ బోహేమియన్ హోటల్‌లోని 16వ అంతస్తులో రి సెప్షన్ కు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. వారు హెటల్ కు వెళ్లారు. 16వ అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ కొంత దూరం వెళ్లాక ఆగిపోయింది. దీంతో వారు లిఫ్ట్ లో చిక్కుకపోయారు.

రిసెప్షన్ కు, బంధువులు, వీరి తల్లిదండ్రులు వచ్చారు. కానీ నూతన జంట ఇంకా రాకపోవడంతో పనవ్ కు ఫోన్ చేశారు. కానీ కలవలేదు. విక్టోరియా ఝాకు కూడా ఫోన్ చేశారు అయినా కలవలేదు. దీంతో వారంతా ఆందోళనగా హెటల్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చారు. ఈ క్రమంలో కొత్త పెళ్లి జంట లిఫ్ట్ లో ఇరుకున్నట్లు గుర్తుంచారు. వెంటనే
షార్లెట్ ఫైర్ డిపార్ట్‌మెంట్ అగ్నిమాపక సిబ్బంది తమ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కానీ సరైన సమయంలో రాలేదు.
ఫిబ్రవరి 19 తెల్లవారుజామున ఎలివేటర్ ఎన్‌ట్రాప్‌మెంట్‌కు ప్రతిస్పందించారు. అతికష్టం మీద వారిని లిఫ్ట్ నుంచి బయటకు తీశారు. "మేము మీరు ఎలివేటర్ కాల్‌లో చేసే అన్ని సాధారణ ట్రబుల్షూటింగ్‌ల ద్వారా వెళ్లాం కానీ ఏదీ పని చేయలేదు" అని అగ్నిమాపక సిబ్బంది డేవిడ్ బడ్ చెప్పారు.
"ఇది నేను ఒంటరిగా ఉన్నానా లేదా ఒంటరిగా ఉన్నానా అని నేను ఊహించలేనని చెప్పాలనుకుంటున్నాను, కనీసం మేము కలిసి గడిపాము, కాబట్టి అది ముఖ్యమైనది" అని విక్టోరియా ఝా అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications