అమెరికా హైస్కూలో కాల్పుల కలకలం

టెక్సాస్: అమెరికాలో దుండగులు రెచ్చిపోయారు. పశ్చిమ టెక్సాస్ నగరంలోని అల్పైన్ లోని స్థానిక హై స్కూల్ లో గుర్తు తెలియని వ్యక్తు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు. ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. దుండగులు స్కూల్ లో తలదాచుకున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు స్కూల్ ను మూసివేశారని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనతో అల్పైన్స్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అల్పైన్స్ నగరంలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

One dead, Two injured in Texas School Shooting

హైస్కూల్ పరిసర ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు దుండగులు పాఠశాలలో తలదాచుకున్నారని పోలీసు అధికారులు చెప్పారు. రెండు మూడు సార్లు స్కూల్ లో నుంచి కాల్పుల శబ్దాలు వినిపించాయని విద్యార్థులు అన్నారు.

ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు , భద్రతా దళాలు జాగ్రత్తలు తీసుకున్నారు. కాల్పులు జరిపింది ఎవరు అని కచ్చితంగా తెలియడం లేదని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+