ఒసామా బిన్ లాడెన్‌కు.. మహాత్మా గాంధీ ప్రేరణ!

లండన్: అమెరికా కమెండోల దాడిలో హతమైన అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌కాయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు ఒకానొక సందర్భంగా మహాత్మా గాంధీ ప్రేరణగా నిలిచారట. ఈ విషయాన్ని స్వయంగా ఒసామానే ఓ ఆడియో టేపుల్లో పేర్కొన్నాడు.

విదేశీ వస్తువులు బహిష్కరించండని గాంధీ పిలుపునివ్వడం, బ్రిటీష్‌కు వ్యతిరేకంగా పోరాడటం.. బిన్ లాడెన్‌కు ఎంతో స్ఫూర్తినిచ్చాయట.

 Osama bin Laden Cited Mahatma Gandhi as Inspiration in 1993 Speech: Report

అమెరికాపై దాడి తర్వాత ఆ దేశం ఒసామా లక్ష్యంగా ఆఫ్ఘన్‌లో అడుగుపెట్టడంతో.. లాడెన్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. అయితే, అప్పటివరకు వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాల ఆడియో సీడీలన్నీ అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఫ్లాగ్ మిల్లర్‌కు లభించిన ఒక క్యాసెట్‌లో కొన్ని విషయాల్లో గాంధీ తనకు ప్రేరణ ఇచ్చాడని లాడెన్ పేర్కొనడం గమనార్హం. కాగా, గాంధీ తనకు ప్రేరణ ఇచ్చాడని చెప్పిన ఒసామా.. ఆయన చూపిన శాంతి మార్గంలో మాత్రం నడవలేకపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+