బిన్ లాడెన్ అంటే 'మోడల్' అయిన కోడలికి నచ్చదు

ఒసామా బిన్ లాడెన్ అంటే అతడి బంధువులకే నచ్చదట! బిన్ లాడెన్‌కు కోడలు వరుసైన వాఫా డఫౌర్‌కు అతను అంటే ఇష్టం ఉండదట. వాఫా డఫౌర్‌ లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది. ఆమె సింగర్, పాటల రచయిత, మోడల్.

ఆమె లా గ్రాడ్యుయేట్. గిటార్ వాయిస్తుంది. మేగజైన్ కవర్ పేజీలలో కనిపిస్తుంది. బికినీలు ధరిస్తుంది. వాఫా డఫౌర్ పేరెంట్స్ అరబ్‌కు చెందిన వారు. వారు అమెరికాలో సెటిల్ అయ్యారు. బిన్ లాడెన్‌కు హాఫ్ బ్రదర్ కూతురు.

వాఫా డఫౌర్ తండ్రి యెస్లామ్ బిన్ లాడిన్, తల్లి కార్మెన్ బిన్ లాడిన్. వాఫా డఫౌర్ చిన్న నాటి జీవితం లాస్ ఏంజిల్స్‌లో గడిచింది. ఆ తర్వాత జెడ్డాలో గడిచింది. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి జెనీవాకు వెళ్లింది.

వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్‌

ఒసామా బిన్ లాడెన్ అంటే అతడి బంధువులకే నచ్చదట! బిన్ లాడెన్‌కు కోడలు వరుసైన వాఫా డఫౌర్‌కు అతను అంటే ఇష్టం ఉండదట.

 వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్‌ లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది. ఆమె సింగర్, పాటల రచయిత, మోడల్. ఆమె లా గ్రాడ్యుయేట్. గిటార్ వాయిస్తుంది.

 వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్‌

మేగజైన్ కవర్ పేజీలలో కనిపిస్తుంది. బికినీలు ధరిస్తుంది. వాఫా డఫౌర్ పేరెంట్స్ అరబ్‌కు చెందిన వారు. వారు అమెరికాలో సెటిల్ అయ్యారు.

 వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్‌

బిన్ లాడెన్‌కు హాఫ్ బ్రదర్ కూతురు. వాఫా డఫౌర్ తండ్రి యెస్లామ్ బిన్ లాడిన్, తల్లి కార్మెన్ బిన్ లాడిన్. వాఫా డఫౌర్ చిన్న నాటి జీవితం లాస్ ఏంజిల్స్‌లో గడిచింది.

 వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్‌

ఆ తర్వాత జెడ్డాలో గడిచింది. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి జెనీవాకు వెళ్లింది. 1988లో తల్లిదండ్రులు విడిపోయారు.

 వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్‌

ఆ తర్వాత జనవరి 2006న వారికి విడాకులు వచ్చాయి. దాదాపు గత కొన్నేళ్లుగా ఆమెకు తన తండ్రితో లేదా తండ్రి కుటుంబ సభ్యులతో సంబంధాలు లేవని తెలుస్తోంది.

 వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్ తన తల్లి ఇంటి పేరునే తనకు పెట్టుకుంది. అంతకుముందు ఆమె పేరు వాఫా బిన్ లాడెన్. ఆ తర్వాత వాఫా డఫౌర్‌గా మార్చుకుంది.

 వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్‌

జెనీవా యూనివర్సిటీ నుండి ఆమె లా డిగ్రీ పొందింది. న్యూయార్క్ లోని కొలంబియా లా స్కూల్ నుండి మాస్టర్ డిగ్రీ పొందింది.

 వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్‌

ఆమె ఫ్రెంచ్ (మదర్ టంగ్), ఇంగ్లీష్, పర్షియన్ భాషలు మాట్లాడుతుంది. 23 మే 1975లో వాఫా డఫౌర్ జన్మించింది.

 వాఫా డఫౌర్‌

వాఫా డఫౌర్‌

ఒసామా బిన్ లాడెన్ అంటే అతడి బంధువులకే నచ్చదట! బిన్ లాడెన్‌కు కోడలు వరుసైన వాఫా డఫౌర్‌కు అతను అంటే ఇష్టం ఉండదట. వాఫా డఫౌర్‌ లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది. ఆమె సింగర్, పాటల రచయిత, మోడల్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+