'పిస్టోరియస్ డబ్బివ్వకుంటే జైల్లో గ్యాంగ్ రేప్ చేస్తాం'
లండన్: తమ కుమారుడు ఆస్కార్ పిస్టోరియస్‌ను కొట్టి, సామూహిక లైంగిక దాడి చేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు విచారణ తీవ్రత తగ్గాలంటే తమకు భారీ డబ్బు ముట్టచెప్పాలని లేదంటే అతడిని పైవిధంగా శిక్షిస్తామని బెదిరిస్తున్నారని చెబుతున్నారు.
దొంగగా భావించి గర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చేసిన ఒలింపిక్ అథ్లెట్
వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే, ఇప్పటి దాకా ఎవరినీ అరెస్టు చేయలేదు. మూడేళ్ల క్రితం ప్రేమికుల దినోత్సవం నాడు పిస్టోరియస్ తన ప్రేయసిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
పిస్టోరియస్‌ను వదిలేయాలనుకున్న రీవా, శృంగారంలో.

ప్రేయసి హత్య కేసులో పిస్టోరియస్ దోషే
ఈ కేసులో విచారణకు సంబంధించి కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని బయటపెట్టకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో తమకు లంచం ఇవ్వాలని, లేదంటే పిస్టోరియస్ పైన దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications