క్లాస్‌రూంలో విద్యార్థినితో ప్రొఫెసర్ శృంగారం, వీడియో హల్‌చల్

బీజింగ్: చైనాలో ఓ అధ్యాపకుడు తరగతి గదిలోనే ఓ అమ్మాయితో సెక్స్‌లో పాల్గొన్న వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. చైనాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తన విద్యార్థినితో క్లాస్ రూంలోనే రాసలీలలకు పాల్పడ్డాడు.

వాళ్లు శృంగారంలో పాల్గొంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఫోన్లో వీడియో తీసారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో పెట్టిన కొద్ది సమయంలోనే చైనా వ్యాప్తంగా వైరల్ అయింది.

Outrageous video shows teacher having sex with a female student on classroom desk

అయితే ఈ వ్యవహారంపై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తానికి వీళ్ళ శృంగారానికి వీరికి తరగతి గది దొరికిందా అని విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా విద్యార్థినితో శృంగారంలో పాల్గొనడంపై కూడా మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+