షాక్: హిందువులపై పాక్ కమెడియన్ అనుచిత వ్యాఖ్య

లాహోర్: పాకిస్తాన్‌లో మత దురహంకారానికి అద్దం పట్టే సంఘటన ఒకటి జరిగింది. పాక్‌లో మైనార్టీలు అయిన హిందువుల పైన ఓ పాకిస్తాన్ కమేడియన్ దారుణ వ్యాఖ్యలు చేశాడు. అతను అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. పాకిస్తానీయులు చప్పట్లు కొట్టడం గమనార్హం.

మీడియాలో వస్తున్న కథనం ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఓ టెలివిజన్ ఛానల్లో ప్రసారమైన కామెడీ షోలో సదరు కమేడియన్.. హిందువుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులు ఆ కమెడియన్ చేసిన వ్యాఖ్యలకు చప్పట్లతో అభినందించారు.

Pakistani comedian controversy comments on minority Hindus

పాక్‌లో లక్షలాది మంది హిందువులు ఉన్నారు. వారి మనోభావాలు పట్టించుకోకుండా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం గమనార్హం. సదరు టెలివిజన్ షోలో ఆ కమెడియన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తున్నాయి. ఇది స్థానిక హిందువులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పైగా దీనిని ప్రసారం చేయడం ఆ చానల్ దురహంకారానికి నిదర్శనం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+