12ఏళ్లకే రేప్అనుభవం, ప్రియుడు కూడా: పమేలా చేదు

లాస్ ఏంజిల్స్: బేవాచ్ స్టార్ పమేలా అండర్సన్ చిన్న వయస్సులోనే లైంగిక దాడులకు గురైందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ వేదికగా ఆమె వెల్లడించింది. తన జీవితంలో కొన్ని బాధాకరమైన సంఘటనలు ఉన్నాయని ఆమె తెలిపింది. తన జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాలు చెప్పాలనుకుంటున్నానని ఆమె ప్రారంభించారు.

తాను చిన్న వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పింది. పన్నెండేళ్ల వయసులో బోయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లానని, ఆ ఫ్రెండ్ సోదరుడు నాకు ఆట నేర్పుతానంటూ అత్యాచారం చేశాడని అదే తన తొలి చేదు అనుభవమని తెలిపింది.

 Pamela speaks at at Cannes

ఆ సంఘటన జరిగినప్పుడు అతడికి 25 ఏళ్ల వయసు ఉండగా, తనకు పన్నెండేళ్లు ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత తన మాజీ బోయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితులు కలసి తనపై సామూహిక అత్యాచారం చేశారని తెలిపింది. తన తండ్రి మద్యం తాగేవాడని, దీంతో తన తల్లి రెండు ఉద్యోగాలు చేసేదని చెప్పింది.

తన తల్లిదండ్రులు తన భద్రత పైన ఎక్కువగా దృష్టి సారించే వారని చెప్పింది. చిన్నతనంలోని చేదు అనుభవాల నేపథ్యంలో మనుషులపై నమ్మకం పోయిందని చెప్పింది. జంతువుల సంరక్షణే తన లోకంగా చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+