నగరంలో జర్మనీ ఫ్యాషన్, పాప్ గర్ల్ హంగామా(పిక్చర్స్)
హైదరాబాద్: అంతర్జాతీయ పాప్ సింగర్ స్టెల్లా జి హైదరాబాదులోని సోమాజిగూడలో సందడి చేశారు. భారత్/ఆసియాకు చెందిన డిజె పృథ్వీతో కలిసి చేస్తున్న బీట్ ది బాక్స్ ఈ నెల 19న హైదరాబాదులో విడుదల విడుదల కానుంది. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ పాప్ సింగర్ స్టెల్లా జితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు.
తన రిమిక్స్‌ను మ్యూజిక్ సైట్స్ ద్వారా విన్న స్టెల్లా జి వాటికి ఆకర్షితులై తనను ఫేస్‌బుక్ ద్వారా కాంటాక్ట్ అయ్యారని, తనతో కలిసి ఓ ఆల్బమ్ చేయాలని ఉన్నట్లు చెప్పారని పృథ్వీ తెలిపారు. తాను అంతర్జాతీయ పాప్ సంగీతం వైపుకు వెళ్లాలని ఎప్పటి నుండో అనుకుంటున్నానని, లక్కీగా తనకు స్టెల్లా జి అవకాశమిచ్చారన్నారు.
కాగా, బీట్ ది బాక్స్ ఆల్బంకు డిజె పృథ్వీ సంగీత దర్శకత్వంలో స్టెల్లా జి పాడారు. ఈ ఆల్పంను ఈ నెల 19న (శనివారం) సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఆవిష్కరించనున్నారు. స్టెల్లా జి మొదటిసారి భారత దేశానికి వచ్చారు.

స్టెల్లా జి 1
జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ స్టెల్లా జి హైదరాబాదులోని సోమాజిగూడలోని పార్కు హోటల్లో గురువారం సందడి చేశారు.

స్టెల్లా జి 2
అంతర్జాతీయ పాప్ సింగర్ స్టెల్లా జి తో కలిసి డిజె పృథ్వీ బీట్ ది బాక్స్ ఆల్పంను రూపొందించారు. దీనిని ఈ నెల 19న విడుదల చేయనున్నారు.

స్టెల్లా జి 3
బీట్ ది బాక్స్ ఆల్బమ్ హైదరాబాదులోని పార్క్ హోటల్లో శనివారం (ఈ నెల 19) ఆవిష్కరిస్తారు. పృథ్వీ సంగీత దర్శకత్వంలో స్టెల్లా జి పాడిన అల్బం ఇది.

పృథ్వి
అంతర్జాతీయ పాప్ సింగర్‌తో కలిసి పని చేసిన తొలి డిజె పృథ్వీ కావడం గమనార్హం. స్టెల్లా జి మొదటిసారి హైదరాబాదుకు వచ్చారు.

స్టెల్లా జి 4
అంతర్జాతీయ పాప్ సింగర్‌తో కలిసి పని చేసిన తొలి డిజె పృథ్వీ కావడం గమనార్హం. పాప్ సింగర్ స్టెల్లా జి మొదటిసారి హైదరాబాదుకు వచ్చారు.

స్టెల్లా జి 5
పృథ్వీ సంగీత దర్శకత్వంలో తాను పాడిన బీట్ ది బాక్స్ ఆల్పంను స్టెల్లా జి భారత్ నుండి అదీ హైదరాబాదు నుండి ఆవిష్కరించడం గమనార్హం.

స్టెల్లా జి 6
తన రిమిక్స్‌ను మ్యూజిక్ సైట్స్ ద్వారా విన్న స్టెల్లా జి వాటికి ఆకర్షితులై తనను ఫేస్‌బుక్ ద్వారా కాంటాక్ట్ అయ్యారని, తనతో కలిసి ఓ ఆల్బమ్ చేయాలని ఉన్నట్లు చెప్పారని పృథ్వీ తెలిపారు.

స్టెల్లా జి 7
స్టెల్లా జి అంతర్జాతీయ పాప్ సింగర్ మాత్రమే కాకుండా జర్మనీ ఫ్యాషన్ ఐకాన్ కూడా. స్టెల్లా జి మొదటిసారి హైదరాబాదుకు వచ్చారు.

స్టెల్లా జి 8
తాను అంతర్జాతీయ పాప్ సంగీతం వైపుకు వెళ్లాలని ఎప్పటి నుండో అనుకుంటున్నానని, లక్కీగా తనకు స్టెల్లా జి అవకాశమిచ్చారన్నారు.

స్టెల్లా జి 9
బీట్ ది బాక్స్ ఆల్బంకు డిజె పృథ్వీ సంగీత దర్శకత్వంలో స్టెల్లా జి పాడారు. ఈ ఆల్పంను ఈ నెల 19న (శనివారం) సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఆవిష్కరించనున్నారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications