భార్య వదిలేస్తే, విమానాన్నికూల్చేస్తా: పైలట్ హెచ్చరిక
బెర్లిన్: భార్య తనను వదిలేస్తే 200మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానాన్ని కూల్చేస్తానని ఓ పైలట్ బెదిరించాడు. ఇటాలియన్ పైలట్ ఈ బెదిరింపుకు పాల్పడ్డాడు. రోమ్ నుంచి జపాన్ వెళ్లే విమానానికి అతను పైలట్‌గా ఉంటున్నాడు.
అతను తన భార్యకు ఓ సందేశం పంపించాడు. తనను వదిలి పెట్టి వెళ్తానని తన భార్య చెబుతోందని, అలా చేస్తే విమానాన్ని కూల్చేస్తానని అతడు చెప్పాడట. గత సంవత్సరం జనవరిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
అయితే విమానం టేకాఫ్ తీసుకోవడానికి కొన్ని నిమిషాల ముందు అథడిని పోలీసులు ఆపేశారు. అథడు తనకు ఎస్సెమ్మెస్ పంపిన విషయాన్ని పైలట్ భార్య అధికారులకు చెప్పడంతో ప్రమాదం తప్పింది.

నువ్వు కనుక నన్ను వదిలేస్తే నేను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా విమానంలోని వారినందర్నీ చంపేస్తానని అతడు బెదిరించాడట. దీంతో మరో పైలట్‌ను అధికారులు పంపించారు. ఈ విషయాన్ని ప్రయాణీకులకు తెలియనివ్వలేదు. ఇప్పటి వరకు కూడా దీనిని రహస్యంగానే ఉంచారు.
తన భర్త తనను బాగా చూసుకోవడం లేదని అంతకుముందు ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అతను సస్పెన్షన్‌లో ఉన్నాడు. మానసిక చికిత్స పొందుతున్నాడు. జర్మన్ పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ కావాలనే ఎ320 విమానాన్ని ఆల్ఫ్ పర్వతాల్లో కూల్చేసి, 149 మంది చంపేసిన విషయం తెలిసిందే. దానికి రెండు నెలల ముందు ఈ ప్రమాదం తప్పింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications