రెండ్రోజుల్లో మరొకటి, నేపాల్లో కూలిన ఇంకో విమానం
ఖాట్మాండ్: నేపాల్లో మరో విమాన ప్రమాదం జరిగింది. రెండు రోజుల క్రితమే ఓ విమానం నేపాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. తాజాగా మరో విమాన ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఓ విమానం పర్వతాల్లో కూలింది.
నేపాల్ గంజ్ నుంచి జుమ్లాకు వెళుతున్న ఎయిర్ కాస్టామండప్కు చెందిన 9ఎన్-ఏజేబీ విమానం కూలిపోయింది. కలికోట్ జిల్లాలోని చిల్ ఖాయా సమీపంలో విమానం కుప్పకూలింది. విమానం కూలిన సమయంలో అందులో 11 మంది ప్రయాణిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ అధికార ప్రతినిధి పదంలాల్ మాట్లాడుతూ.. ఒకరు చనిపోయి ఉంటారని చెప్పారు. మరోవైపు, స్థానిక మీడియా మాత్రం.. ఇద్దరు పైలట్లు చనిపోయినట్లుగా తెలుస్తోందని పేర్కొంటున్నాయి.
#Update Air Kasthamandap crash-land in Kalikot, two feared deadhttps://t.co/MNDYPlMYeX pic.twitter.com/umcZec4UHD
— The Kathmandu Post (@kathmandupost) February 26, 2016
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications