ఆన్‌లైన్ షాకింగ్: బ్రెస్ట్ ఫీడింగ్‌తో పాటు సెక్స్, గుట్టు రట్టు
బీజింగ్: చైనా పోలీసులు ఓ బ్రెస్ట్ ఫీడింగ్, సెక్స్ రాకెట్‌ను రట్టు చేశారు. ఇందుకు సంబంధించి పదిహేను మందిని అరెస్టు చేశారు. వెబ్ సైట్ల ద్వారా యంగ్ మదర్స్‌కు డబ్బు ఆశ చూపి వారిని లోబర్చుకుంటున్నారు. బ్రెస్ట్ ఫీడ్‌కు డబ్బులు ఇచ్చే మగాళ్ల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు.
బీజింగ్ తదితర నగరాల్లోని పలు పోలీసు స్టేషన్లు కలిసి ఈ బ్రెస్ట్ ఫీడ్, సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశాయి. రెండు గ్యాంగ్‌లలోని పదిహేను మందిని అరెస్టు చేశారు.

బ్రెస్ట్ ఫీడింగ్, సెక్స్ రాకెట్ వెబ్ సైట్ల ద్వారా జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు విచారణ జరిపి, వారిని అదుపులోకి తీసుకున్నారు. చైనాలో దాదాపు రెండువందల మంది మహిళలు ఇందులో ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్స్, ఫోటోగ్రాఫ్స్ ద్వారా తల్లులు తమ కస్టమర్లను సెలక్ట్ చేసుకోవచ్చంట. ఇందులో వారికి మెంబర్ షిప్ కూడా ఉంటుందట. వారానికి అరవై యెన్‌లు, సంవత్సరానికి 780 యెన్లు ఇస్తుంటారట.
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. ఓ ఇరవై ముడేళ్ల మహిళ బ్రెస్ట్ ఫీడ్‌కు వెయ్యి యెన్‌లు, బ్రెస్ట్ ఫీడ్‌తో పాటు ఆ తర్వాత సెక్స్ కోసం పదిహేనువందల యెన్‌లు ఆఫర్ చేశారట.
ఓ వెబ్ సైట్ తనకు కస్టమర్లను ఆఫర్ చేస్తుందని, అందుకు తనకు బ్రెస్ట్ ఫీడింగ్ అయితే నెలకు నలభై వేల యెన్‌లు, బ్రెస్ట్ ఫీడింగ్, సెక్స్ అయితే యాభై వేల యెన్‌లు ఇస్తుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. కొందరు మహిళలు కస్టమర్ల కోసం తమ పిల్లలకు రోజుకు ఒకేసారి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారట.












Click it and Unblock the Notifications