బెడ్ బాక్స్ లో 20 మిలియన్ డాలర్లు, పోలీసులేం చేశారంటే?

బెడ్ బాక్స్ లో 20 మిలియన్ డాలర్లు అమెరికా పోలీసులు కనుగొన్నారు. బ్రెజిల్ నుండి వచ్చిన వ్యక్తి కార్పోస్ వాంజెలర్ అనే వ్యక్తికి సంబందించిదిగా పోలీసులు చెబుతున్నారు.

న్యూయార్క్ :బెడ్ బాక్స్ లో 20 మిలియన్ డాలర్లు దొరికాయి. అయితే బ్రెజిలో తలదాచుకొంటున్న వ్యక్తికి సంబందించిన నగదుగా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని న్యూయార్క్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహిస్తున్న ఫెడరల్ అధికారులకు షాక్ గురయ్యారు. బెడ్ బాక్స్ నిండా కరెన్సీ కట్టలే కన్పించాయి.

అమెరికాలోని మసాచుసెట్స్ లో ఈ ఘటన చోటుచేసుకొంది. వెస్ట్ బరోలోని ఓ వ్యక్తిపై నిఘా ఉంచిన పోలీసులు సోదాలు నిర్వహిస్తే ఈ నగదు బయటపడింది.

police find 20 million dollars in hidden mattress

రెనో రెజిరో రోచా అనే వ్యక్తి ఇటీవల బ్రెజిల్ నుండి అమెరికాకు వచ్చాడు. హడ్సన్ లోని ఓ రెస్టారెంట్ లో మనీ లాండరింగ్ కు సంబందించిన సోదాలు నిర్వహిస్తే సుమారు 20 మిలియన్ డాలర్లు బెడ్ బాక్స్ లో గుర్తించారు.

ఈ బాక్స్ లో డబ్బు, పిరమిడ్ బిజినెస్ లో జనాన్ని ముంచి ప్రస్తుతం బ్రెజిల్ లో తలదాచుకొంటున్న కార్లోస్ వాంజెలర్ అనే వ్యక్తికి సంబందించినదిగా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+