పోస్టాఫీసులో కలకలం: ఖాతాదారులను నిర్బంధించిన యువకుడి అరెస్ట్
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ఓ పోస్టాఫీసు వెలుపల శుక్రవారం ఒక సాయుధ దుండగుడు ఇద్దరు వ్యక్తులను నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు తీవ్రవాద దాడులతో సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదని వారు చెప్పారు.
పోస్టీఫీసుకు వచ్చిన చాలా మంది ఖాతాదారులు ఆ ఆగంతకుడి నుంచి తప్పించుకోగలిగారని, పొందిక లేకుండా మాట్లాడుతున్న ఈ ఆగంతకుడి వద్ద పెద్ద మొత్తంలో గ్రెనేడ్లు, కలష్నికోవ్ తుపాకులు ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ప్యారిస్ వాయువ్య ప్రాంతంలోని కొలంబస్ పోస్టాఫీసు వద్ద అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, సమాచారం తెలిసిన వెంటనే హెలికాప్టర్‌తో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఇస్లామిక్ ఉగ్రవాదులు గత వారం వరుస దాడులు నిర్వహించి 17 మందిని ఊచకోత కోసిన ఘటన నుంచి ప్యారిస్ తేరుకోకముందే ఈ ఘటన జరగడం అక్కడ కలకలం సృష్టించింది. కొంతసేపటి వరకు అక్కడ ఉన్న ఖాతాదారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications