'డ్యూటీలోనే 98 సార్లు సెక్స్ లో పాల్గొన్న పోలీస్..'

Subscribe to Oneindia Telugu

హడ్సన్ : అసలు పని పక్కనబెట్టి.. అమ్మాయిలను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు ఓ పోలీస్ అధికారి. విధులను ప్రజా రక్షణం కోసం కాకుండా.. బెదిరింపులతో మహిళలను లొంగదీసుకోవడమే విధిగా మార్చుకున్నాడు. అలా.. ఏకంగా 98 సార్లు విదుల్లో ఉండగానే తన శృంగార లీలలు కొనసాగించాడు. అయితే ఎట్టకేలకు ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేసిన కక్కుర్తి పనులన్ని ఒప్పుకోక తప్పలేదు.

హడ్సన్ కు చెందిన పోలీస్ అధికారి జాన్ వొర్డెన్ తన ఉద్యోగ జీవితంలో సగానికి పైగా సమయాన్ని మహిళలతో రాసలీలకే కేటాయించాడు. అమ్మాయిలతో గంటల తరబడి ఫోన్లు మాట్లాడడం.. నయాన్నో భయాన్నో అమ్మాయిలను లోబరుచుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు.

police officer had sex whilst on duty with another woman nearly 100 times during his overnight shifts

ఇదే క్రమంలో గత ఏప్రిల్ 15వ తేదీన హడ్సన్ నగరానికి చెందిన ఓ వ్యక్తి, జాన్ వొర్డెన్ రాసలీలలపై ఫిర్యాదు చేయడంతో.. అంతర్గత విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయాలు తెలిశాయి. జాన్ వొర్డెన్ కూడా తన తప్పులను ఒప్పుకోవడంతో.. విధుల్లో నుంచి తప్పుకోవాల్సిందిగా హడ్సన్ పోలీస్ యంత్రాంగం ఆదేశించింది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేయక తప్పలేదు జాన్ వొర్డెన్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Wisconsin police officer has resigned after an internal investigation found he had sex nearly 100 times whilst on duty.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి