లగ్జరీ స్పోర్ట్స్ కారు కోసం రాజపక్స ఇంట్లో సోదాలు, వేధింపులని..
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసు అధికార ప్రతినిధి అజిత్ రొహన మాట్లాడుతూ.. న్యాయస్థానం వారెంట్‌తో తాము సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదర్న్ ప్రావిన్స్‌లో రాజపక్స కంట్రీహోం ఉంది.
ఆ ఇంటిలో లగ్జరీ స్పోర్ట్స్ కార్ల కోసం పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే, ఆ సెర్చ్‌లో వారికి ఎలాంటివి దొరకలేదని తెలుస్తోంది.

తంగళ్లెలోని తమ ఇంటిలో సోమవారం సాయంత్రం సోదాలు నిర్వహించారని, లాంబోర్గిని కార్ల కోసం ఈ సోదాలు నిర్వహించారని మహింద రాజపక్స తనయుడు నమల్ రాజపక్స తెలిపారు. కేవలం తమ ఇళ్లలో మాత్రమే కాకుండా, తమ స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ వేధిస్తున్నారని నమన్ అన్నారు.
పోలీసులకు తమ పైన తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. తమ వద్ద సీ ప్లేన్స్, టైర్స్, రేసింగ్ కార్లు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. అయితే, తమ వద్ద వారికి కేవలం చిన్నపిల్లలు ఆడుకునే పెడల్ బోట్స్ మాత్రమే లభించాయన్నారు. రాజపక్సకు సంబంధించిన స్పోర్ట్స్ కార్లను కనుగొనేందుకు పోలీసులు సోదాలు నిర్వహించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications