షాక్: రద్దీగా ట్రాఫిక్‌లో బోర్డుపై పోర్న్ చిత్రం ప్లే చేశారు
జకార్తా: అసలే అది రద్దీగా ఉండే రహదారి. అదే సమయంలో ప్రకటనలు ప్రసారమయ్యే బిల్ బోర్డుపై ఏకంగా పోర్న్ చిత్రాన్ని ప్లే చేశారు. దీంతో వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
ఇండోనేషియా రాజధాని జకార్తాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అశ్లీల వీడియో ప్రత్యక్షమవడంతో అక్కడి పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్గారు.

వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని రద్దీ వీధి అది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో అక్కడున్న ప్రకటన తెరపై ఓ అశ్లీల వీడియో(పోర్న్ వీడియో) ప్రత్యక్షమైంది. వెంటనే అక్కడున్న పోలీసులు పరుగు పరుగున వెళ్లి ఆ బిల్‌బోర్డ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఈ ఘటన దక్షిణ జకర్తా మేయర్ కార్యాలయం సమీపంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఇది అనుకోకుండా జరిగిందో, కావాలనే ఎవరైనా చేశారో తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications