ఏడాదికి రూ. 3కోట్లు: బిజినెస్ మ్యాన్ పిఏగా పోర్న్ స్టార్(వీడియో)

బీజింగ్: ఓ పోర్న్ స్టార్‌కి కాలం కలిసొచ్చి కోటీశ్వరుడికి పిఏగా అవకాశం కొట్టేసింది. దీంతో ఆమె కూడా కోటీశ్వరురాలుగా మారిపోయింది. చైనాకు చెందిన ఓ బిజినెస్ టైకూన్ తన పర్సనల్ అసిస్టెంట్(పిఏ)గా జపాన్‌కు చెందిన ఈ పోర్న్‌స్టార్‌ను నియమించుకుని సంచలనం సృష్టించాడు.

వివరాల్లోకి వెళితే.. చిన్న వయస్సులోనే పోర్న్ ఇండస్ట్రీలో ప్రవేశించి ఉర్రూతలూగిస్తున్న రోలా మిసాకి(22)తో 15ఏళ్లక ‘ప్రత్యేక' అవసరాల కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు ఆ చైనా బిజినెస్ మ్యాన్. అంతేకాదు, ఒప్పందం ప్రకారం ఆమెకు ఏడాదికి రూ. 3 కోట్లపైనే ముట్టజెప్పేందుకు సిద్ధమయ్యాడు.

misaki

ఈ సెక్సీ బామను పోర్న్ పరిశ్రమకు దూరం చేసిన బిజినెస్ మ్యాన్ వినోద రంగానికి చెందని పెద్ద పారిశ్రామిక వేత్త అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అతడు భారీగా టిప్స్ ఇస్తుంటాడని, విలాస పురుషుడని వివరించింది.

కాగా, మిసాకితో కలిసి ఈ వ్యాపారవేత్త ఇటీవలే బీజింగ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే ఆ సమయంలో సదరు బిజినెస్ మ్యాన్ ముఖానికి ఓ మాస్క్ ధరించి ఉన్నాడు.

ఇది ఇలా ఉండగా, ఆ సెక్సీ స్టార్ పోర్న్ ఇండస్ట్రీకి దూరమవ్వడంపై ఆమె అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ విధంగా తమను విడిచి వెళ్లిపోవడం ఏమాత్రం బాగోలేదని వాపోతున్నారు. ఆమె కోసం వేచి చూస్తునే ఉంటామని సోషల్ మీడియాలో ఆమె అభిమానులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+