చిలీలో భారీ భూకంపం: 1000 కి.మీ. పరిధిలో సునామీ హెచ్చరికలు
చిలీలో భారీ భూకంపం సంభవించింది. పోర్టోమాంట్‌కు 225 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. 15 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
చిలీ: చిలీలో భారీ భూకంపం సంభవించింది. పోర్టోమాంట్‌కు 225 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. 15 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
పోర్టోమాంట్‌కు 1000 కి.మీ. పరిధిలోని తీర ప్రాంతంలో సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications