నేపాల్ ప్రధాని ప్రచండ రాజీనామా, కొత్త ప్రధాని బహదూర్ దేవ్ బా

నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమాల్ దహాల్ అలియాస్ ప్రచండ రాజీనామా చేశారు. రాజకీయ ఒప్పందలో భాగంగానే ఆయన తన పదవికి బుదవారం రాజీనామా చేసినట్టు వెల్లడించారు

ఖాట్మాండ్: నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమాల్ దహాల్ అలియాస్ ప్రచండ రాజీనామా చేశారు. రాజకీయ ఒప్పందలో భాగంగానే ఆయన తన పదవికి బుదవారం రాజీనామా చేసినట్టు వెల్లడించారు.

నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా నేపాలీ కాంగ్రెస్ నేత షేర్ బహదూర్ దేవ్ బా నియమితులుకానున్నారు. గత ఏడాది ఆగష్టులో ప్రచండ ప్రధానిగా భాద్యతలు స్వీకరించారు.

prachanda resigns as Nepal pm

తన రాజీనామాను వెల్లడించిన అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రచండ తన రాజీనామాను రాష్ట్రపతి విద్యాదేవిభండారికి సమర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+