మిస్ ఇండియా యుఎస్ఏగా తెలుగమ్మాయి(పిక్చర్స్)

వాషింగ్టన్: జార్టియాలో నివాసం ఉంటున్న తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు ప్రతిష్టాత్మక మిస్ ఇండియా అమెరికా-2014 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 19ఏళ్ల ప్రణతి.. సినిమా, నటన, నిర్మాణంలో కోర్సులు చేస్తున్నారు. పాటలు పాడటం, రాయడం, ఈత లాంటి ఆమె హాబీలు.

న్యూయార్క్ ప్రాంతానికి చెందిన ఐఎఫ్‌సి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంతకుముందు ఈ టైటిల్ గెలుచుకున్న మోనికా గిల్.. ఈసారి విజైత అయిన ప్రణతికి కిరీటం అలంకరించారు. 2016 జూన్‌లో గోవాలో జరిగే 24వ వార్షిక మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పేజెంట్‌కు ప్రణతి ప్రాతినిథ్యం వహించనున్నారు.

ఈ పోటీల్లో ఫ్లోరిడాకు చెందిన మోనికా షా(24), హవాయికి చెందిన ఏంజెలా నంద్(27)లకు వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కాయి. అమెరికాలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన మొత్తం 21మంది భారత సంతతి అమ్మాయిలు ఈ అందాల పోటీల్లో పాల్గొన్నారు. న్యూజెర్సీకి చెందిన రియా కౌర్ మిస్ టీన్ ఇండియా అమెరికా టైటిల్ అందుకున్నారు.

ప్రణతి

ప్రణతి

జార్టియాలో నివాసం ఉంటున్న తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు ప్రతిష్టాత్మక మిస్ ఇండియా అమెరికా-2014 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

ప్రణతి

ప్రణతి

19ఏళ్ల ప్రణతి.. సినిమా, నటన, నిర్మాణంలో కోర్సులు చేస్తున్నారు. పాటలు పాడటం, రాయడం, ఈత లాంటి ఆమె హాబీలు.

ప్రణతి

ప్రణతి

న్యూయార్క్ ప్రాంతానికి చెందిన ఐఎఫ్‌సి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంతకుముందు ఈ టైటిల్ గెలుచుకున్న మోనికా గిల్.. ఈసారి విజైత అయిన ప్రణతికి కిరీటం అలంకరించారు.

ప్రణతి

ప్రణతి

2016 జూన్‌లో గోవాలో జరిగే 24వ వార్షిక మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పేజెంట్‌కు ప్రణతి ప్రాతినిథ్యం వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+