ఎయిర్ ఏషియాలో ఐఎస్ఐఎస్ ప్రేరేపిత పైలెట్లు: రిపోర్ట్
సిడ్నీ: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్‌కు చెందిన ఉగ్రవాద ప్రేరేపిత ఇండోనేషియా పైలెట్లు విధుల్లో ఉన్నట్లు 'ఆపరేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్' పేరిట ఆస్టేలియా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీరు ఇండోనేషియాకు చెందిన వారని, ఎయిర్ ఏషియాతో పాటు ప్రీమీ ఎయిర్ విమానయాన కంపెనీలో పని చేస్తున్నారని అనుమానిస్తున్నట్టు తెలిపింది.
ఐఎస్ఐఎస్‌కు చెందిన వీరు ప్రమాదకారులుగా ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో ఉగ్రవాద ప్రేరేపిత ఇండోనేషియా పైలెట్లను గుర్తించేందుకు విమానయాన సంస్ధల సహకారాన్ని ఫెడరల్ పోలీసులు కోరారు.

ఇది నిఘా, దేశ భద్రతలకు సంబంధించిన అంశం కాబట్టి మరిన్ని విషయాలు వెల్లడించలేమని ఫెడరల్ పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉంటే, ఎయిర్ ఆసియా సంస్ధ ఇండియాలో తక్కువ ధరకే విమాన సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే.
గత డిసెంబర్‌లో మలేషియాకు చెందిన విమానం ఎయిర్ ఏషియా క్యూజెడ్8501 జావా సముద్రంలో కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 162 మంది ప్రాణాలు మృత్యవాత పడ్డారు. రెండు నిమిషాల ఆలస్యం వల్లే విమానం కూలింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications