ఆ వేశ్య! విటుడి పురుషాంగానికున్న కండోమ్ తీసి మింగేసింది: అసలేం జరిగిందంటే.?
జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఓ వేశ్య ఏకంగా కండోమ్‍నే మింగేసింది. దీంతో ఆమె అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన తైవాన్ దేశంలో చోటు చేసుకుంది.
Recommended Video

తైవాన్: జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఓ వేశ్య ఏకంగా కండోమ్‍నే మింగేసింది. దీంతో ఆమె అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన తైవాన్ దేశంలో చోటు చేసుకుంది.

కండోమ్ మింగేసింది..
వివరాల్లోకి వెళితే.. హెల్త్ స్పా పేరుతో వ్యభిచారం చేస్తున్న డాంగ్ అనే 48 ఏళ్ల మహిళ తన వద్దకు వచ్చిన విటుడితో కలిసి వుండగా ఉన్నట్టుండి పోలీసులు రైడింగ్ చేశారు. అనుకోని పరిణామానికి ఏం చేయాలో తెలియక.. ఆ వేశ్య వెంటనే విటుడి పురుషాంగానికి వున్న కండోమ్ తీసి గుటుక్కున మింగేసింది. దీంతో ఆధారాలేమీ దొరకవని ఆమె భావించింది.

విటుడు మాత్రం మొత్తం..
అయితే, పోలీసుల రైడింగ్‌లో ఆమెతోపాటే దొరికిపోయిన విటుడు మాత్రం పోలీసుల ముందు నిజాన్ని అంగీకరించాడు. తాము శృంగారం మధ్యలో వుండగా వచ్చారంటూ.. పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపాడు. దీంతో ఆ గదిలో వాళ్లు వాడిపడేసిన కండోమ్ కోసం మొత్తం అన్వేషించిన పోలీసులకు ఎటువంటి ఆధారం చిక్కలేదు.

అనుమానం వచ్చిందిలా..
కాగా, పోలీసుల విచారణ జరుగుతుండగానే ఆమె పదేపదే తాగునీరు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించగా అసలు విషయం బయటపడింది.

ఛాతిభాగంలో కండోమ్..
ఆ వేశ్య ఛాతి భాగంలో కండోమ్ లాంటి ఆకారంలో వున్న ఓ వస్తువును గుర్తించిన పోలీసులకి అసలు విషయం అర్థమైపోయింది. తాను తప్పు చేశాననే ఆధారాలని కనుమరుగు చేసేందుకే నిందితురాలి ఈ పని చేసినట్లు గుర్తించారు. వైద్య చికిత్స పూర్తయిన తర్వాత ఆమెను అదుపులోకి తీసునేందుకు సిద్ధంగా ఉన్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications