హింసాత్మక సెక్స్: మృత్యువుని కోరి తెచ్చుకున్న లేడీ సైకాలజిస్ట్

మెక్సికో: తన రూమ్‌మేట్ అయిన బాయ్‌ప్రెండ్‌తో అసహజ పద్ధతిలో శృంగారం కోరుకుని ఓ సైకాలజిస్ట్ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు మృతురాలి బాయ్ ప్రెండ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతడు చెప్పిన విషయాలు పోలీసుల్నే విస్తుపోయేలా చేశాయి.

తన గర్ల్‌ప్రెండ్‌కు హింసతో కూడిన సెక్స్ చేయడమే ఎంతో ఇష్టమని ఆ విధంగా సెక్స్ చేస్తుంటే ఆమె ఊపిరాడక చనిపోయిందని వెల్లడించాడు. పోలీసుల విచారణలో అతడు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. టానియా ట్రినిడాడ్ పారెడెస్ (23), జువాన్ రుయిజ్ టార్రెస్(32) ఇద్దరూ రూమ్ మేట్స్‌గా ఉన్నారు.

మెక్సికోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో టానియా సైకాలజిస్ట్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆమె అతడు మరో వ్యక్తితో కలిసి తన అపార్ట్‌మెంట్లో పుల్లుగా మద్యం సేవించారు. ఆ తర్వాత ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. అలా శృంగారంలో పాల్గొనే క్రమంలో ఆమె రెండో వ్యక్తితో అసహజ పద్ధతిలో శృంగారం చేయాలని ఒత్తిడి చేసింది.

Psychologist dies after 'asking roommate to strangle her during sex'

ఈ క్రమంలో ఆమె అతడిని తన గొంతుపై చేతులతో గట్టిగా పట్టుకుని, ఓ కేబుల్ వైర్‌తో తనను కొడుతూ ఉండాలని కోరిందని అదేవిధంగా చేయగా ఆమె ఊహిరాడక మృత్యువాతపడిందని చెప్పాడు. అంతే కాదు తన గర్ల్ ప్రెండ్‌కు హింసతో కూడిన సెక్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు.

టానియా మృతదేహానికి చేసిన పోస్టు మార్టం నివేదికలో కూడా ఆమె బాయ్‌ప్రెండ్ చెప్పిన విషయాలను బలపరిచే విధంగా ఉన్నాయని తెలిపింది. అసహజ పద్ధతిలో శృంగారంలో పాల్గొన్న సమయంలో ఆమె గొంతుపై చేయి వేయడంతో అక్కడున్న ఎముకలు విరిగిపోయి ఊపిరాడక చనిపోయిందని తేలింది.

ఈ క్రమంలో టానియా బాయ్ ప్రెండ్ టార్రెస్‌పై కేసు నమోదు చేయకుండా మరో కోణంలో అతడిని విచారిస్తున్నారు. గత నెల రోజులుగా వీరిద్దరి ప్రవర్తన ఎలా ఉండేదనే విషమయై సెల్ ఫోన్లు, సోషల్ మీడియాల్లో సంభాషణనను, మేసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+