కెనడా రక్షణ శాఖ మంత్రిగా భారతీయ సిక్కు
కెనడా: కెనడాలో భారత సంతతికి చెందిన సిక్కులు రాజకీయాలలో దూసుకు వెళుతున్నారు. కెనడా క్యాబినెట్లో ముగ్గురు సిక్కులు చోటు సంపాదించుకున్నారు. కెనడా నూతన ప్రధానిగా ట్రుడేవ్ బుధవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
ఇదే సందర్బంలో భారత సంతతికి చెందిన సిక్కులు హర్జిత్ సజ్జన్ రక్షణ శాఖ మంత్రిగా, నవదీప్ బెయిన్స్ శాస్త్ర విజ్ఞాన, సృజనాత్మక శాఖ మంత్రిగా, అమర్ జీత్ సోహి మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

అమర్ జిత్ సోహి బస్సు డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించాడు. 1980లో భారత్ లో ఓ కేసు విషయంలో రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. కెనడా ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంలో నవదీప్ సిద్దు ప్రముఖ పాత్ర పోషించాడు.
ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంతో క్యాబినెట్ లో ఆయనను అత్యున్నత స్థానంలో నియమించారు. హర్జిత్ సజ్జన్ గతంలో బోస్నియా, అఫ్ఘనిస్థాన్ లో ప్రత్యేక సలహాదారుడిగా సేవలందించారు. అందుకు ఆయనకు రక్షణ శాఖ అప్పగించారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications