వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉ.కొరియాపై ఆంక్షలు విధిస్తే నష్టమే: రష్యా

ఉత్తరకొరియాతో దౌత్యపరమైన పరిష్కారం చేసుకోకపోతే ప్రపంచం పెనుముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

జియామెన్: ఉత్తరకొరియాతో దౌత్యపరమైన పరిష్కారం చేసుకోకపోతే ప్రపంచం పెనుముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు.

వరుస అణు పరీక్షలతో ఉత్తరకొరియా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలను విధించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు.

Putin says tougher North Korea sanctions senseless, warns of global catastrophe
హైడ్రోజన్ బాంబును పరీక్షించామని ఉత్తరకొరియా ప్రకటించడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొరియాకు వ్యతిరేకంగా అత్యంత తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకొంటామని అమెరికా హెచ్చరించింది.

చైనాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు ఉత్తరకొరియా అణు పరీక్షలు నిర్వహించడాన్ని ఖండించారు. అణుపరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉండదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు.

English summary
Russian President Vladimir Putin said on Tuesday that imposing tougher sanctions on North Korea over its nuclear missile programme would be counter-productive and said threats of military action could trigger "a global catastrophe".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X