ట్రంప్ నా భార్య కాదు.. నేనేమి ఆయన భర్త కాదు: పుతిన్ సెటైర్స్

మీడియా సమావేశంలో మాట్లాడుతూ 'ట్రంప్ నా భార్య కాదు' అంటూ వ్యాఖ్యానించారు.

మాస్కో: అటు ఉత్తరకొరియా విషయంలోను, ఇటు దౌత్యపరమైన కార్యకలాపాల విషయంలోను అమెరికా-రష్యాల మధ్య అంతర్గత పోరు నడుస్తూనే ఉంది. ఉత్తరకొరియాకు రహస్యంగా అణ్వాయుధ సహాయం చేస్తున్నట్లు రష్యాపై అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది.

అటు అమెరికా నుంచి రష్యా దౌత్య కార్యాలయాలను అమెరికా బలవంతంగా ఖాళీ చేయించడంతో.. ఆ వెంటనే రష్యా కూడా అదే చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్యాలో అమెరికా దౌత్యాధికారుల సంఖ్యను 455 మందికి తగ్గించిన పుతిన్‌.. తాజాగా మరో 155 మందిని వెనక్కి పంపిస్తానని హెచ్చరించారు.

Putin Says Trump Is Not His Wife

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ఆయన ఎదుట ప్రస్తావించగా.. 'ట్రంప్ నా భార్య కాదు, నేనేమి ఆయన భర్తను కాదు' అంటూ ఛమత్కరించారు. ఇక ట్రంప్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నకు.. ' అది తప్పిదమే.. అమెరికాతో అంతర్గత రాజకీయాల గురించి మాట్లాడటం రష్యాకి చాలా అవసరం' అని పుతిన్ బదులిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+