Pyramid: మహారాణి గెటప్, పిరమిడ్ల ముందు సెక్సీ ఫోజులు, 1. 30 లక్షల మంది షేర్, సొల్లు కార్చుకున్నారు, అరెస్టు!
ఈజిప్టు/ కైరో/ పిరమిడ్: ప్రపంచంలోనే ఈజిప్టులోని పిరమిడ్లకు 4, 700 ఏళ్ల చరిత్రతో పాటు ఎంతో ప్రధాన్యత, పేరు ప్రఖ్యాతులు ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని వింతల్లో పిరమిడ్లు కూడా ఒకటి. ఈజిప్టు మహారాణి వేసుకునే తెల్లటి దుస్తుల్లాంటి దుస్తులు వేసుకున్న ఓ సెక్సీ మోడల్ పిరమిడ్ల ముందు నిలబడి ఫోజులు ఇచ్చింది. తన వంపులు వయ్యారాలతో ఈజిప్టు మహారాణిలాగా ఫోజులు ఇచ్చింది.
సెక్సీ మోడల్ సల్మా అల్- సిమి తీసిన సెక్సీ ఫోటోలను 1, 30,000 మందికి పైగీ వీక్షించడం, వాటిని షేర్ చెయ్యడంతో అసలు కథ మొదలైయ్యింది. సెక్సీ ఫోటు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోడల్ చిక్కిపోవడంతో ఆ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ తప్పించుకోవడానికి ఈజిప్టు దాటిపారిపోవడానికి విఫలయత్నం చెయ్యడం, తరువాత దూల తీరిపోవడం చకచకా జరిగిపోయాయి.

కుర్రాల్ల సొల్లు కార్చుతున్న సల్మా
ఈజిప్టుకు చెందిన సల్మా -అల్- సిమి (26) అనే మోడల్ సెక్సీగా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కుర్రాల్లు సొల్లు కార్చుకునేలా చేస్తోంది. ఈజిప్టు మోడల్ సల్మా సిమి హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడు ప్రత్యక్షం అవుతాయా అంటూ ఆమె అభిమానులు, కుర్రాల్లు ఎదురు చూస్తూంటారు.

1 లక్షా 30 వేల మంది ఫాలోవర్స్
ఈజిప్టు మోడల్ సల్మా సిమికి సోషల్ మీడియాలో 1, 30, 000 మంది ఫాలో వర్స్ ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఓ మోడల్ కు లక్ష మందికిపైగా ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారంటే అమ్మడు సల్మా ఏ రైంజ్ లో సెక్సీగా ఉండే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఈజిప్టు మహారాణి టైప్ లో ఫోటోషూట్
ఈజిప్టులోని పిరమిడ్లు చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వెలుతుంటారు. ఈజిప్టులోని పిరమిడ్లకు 4, 700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈజిప్టులోని పిరమిడ్ల దగ్గర ఇంత వరకు లెక్కలేనన్ని హాలీవుడ్, బాలీవుడ్, తెలుగు, తమిళంతో పాటు అన్ని బాషల సినిమా షూటింగ్ లు జరిగాయి. మోడల్ సల్మాకు ఈజిప్టు మహారాణి గెటప్ లో ఫోజులు ఇచ్చి ఫోటోలు తీసుకోవాలని ప్లాన్ వేసింది. అనుకున్నట్లే సల్మా సిమి పిరమిడ్ల ముందు ఈజిప్టు మహారాణి లాగా తెల్లటి దుస్తులు (మోడల్ చాలిచాలని దుస్తులు) వేసుకుని సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఫేమస్ ఫోటోగ్రాఫర్
ఈజిప్టు మహారాణి టైప్ లో పిరమిడ్ల ముందు సెక్సీగా నిలబడి వివిధ భంగిమల్లో ఫోజులు ఇచ్చిన సల్మా సిమిని డెన్మార్క్ కు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ అండ్రూస్ తన కెమెరాలో బంధించాడు. వంకరటింకరగా నిలబడి తెల్లటి దుస్తుల్లో రెచ్చిపోయిన సల్మా సిమి ఫోటోలను ఫోటోగ్రాఫర్ ఆండ్రూస్ లెక్కలేనన్ని తీశాడు. తరువాత మోడల్ సల్మా సిమి కొన్ని ఫోటోలు సెలక్ట్ చేసి వాటిని ఆమె ఫేస్ బుక్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చెయ్యడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. మోడల్ సల్మా సిమికి సుమారు డజను సోషల్ మీడియా అకౌంట్లు ఉండటంతో అవి విపరీతంగా వైరల్ అయిపోయాయి.

దెబ్బకు దూలతీరిపోయింది
ఈజిప్టు మహారాణి గెటప్ లో సల్మా సిమి తీసుకున్న ఫోటోలు వైరల్ కావడంతో ఈజిప్టు ప్రభుత్వం, పర్యాటక శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. పిరమిడ్ల ముందు అర్దనగ్నంగా, సెక్సీగా ఫోటోలు తీసుకోవడం నిషేధం. 4, 700 ఏళ్ల చరిత్ర ఉన్న పిరమిడ్ల ముందు ఇలా సెక్సీగా ఫోటోలు తీసుకున్న మోడల్ సల్మా సిమి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మోడల్ సల్మా సిమిని పోలీసులు అరెస్టు చేసి కైరో జైల్లో పెట్టారు. మోడల్ సల్మా అరెస్టు అయిన తరువాత ఆమె ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూస్ చాకచక్యంగా డెన్మార్క్ పారిపోవడానికి ప్రయత్నించాడు.

లక్ష మంది షేర్ చేస్తే వైరల్ కాకపోతే మరేమౌతాయి?
అసలే కైరో పోలీసులు కొంచెం తిక్క ఎక్కువ. అయ్యగారు ఆండ్రూస్ ను వెంటాడి పట్టుకుని బెండ్ తియ్యడంతో ఆయనగారి దూలతీరిపోయింది. మోడల్ సల్మాకు సోషల్ మీడియాలో 1, 30, 000 మందికి పైగా ఫాలో వర్స్ ఉండటం, వారు ఆమె పిరమిడ్ల ముందు తీసుకున్న సెక్సీ ఫోటోలను విపరీతంగా షేర్ చెయ్యడంతో వైరల్ అయ్యాయి. పిరమిడ్ల ముందు నిలబడి ఇలాంటి తిక్కచేష్టలు చేస్తే తోలు తీస్తామని ఈజిప్టు ప్రభుత్వం పర్యటకులు, మోడల్స్ ను హెచ్చరించింది. మోడల్ సల్మా సిమికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన కోర్టు ఆమెకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications