బిగ్‌బ్యాంగ్ లేదు, విశ్వానికి ఆది, అంతంలేదు: శాస్త్రవేత్తల్లో భారతీయుడు

వాషింగ్టన్: బిగ్ బ్యాంగ్ జరగలేదట! విశ్వం ఎలా ఏర్పడిందంటే కొందరు శాస్త్రజ్ఞులు చెబుతున్న మాట.. బిగ్‌బ్యాంగ్‌. అయితే, ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అసలు విశ్వానికి ఆది, అంతం లేదని, బిగ్‌ బ్యాంగ్‌ జరగనే లేదు అని తాజాగా భౌతికశాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

కెనడాలోని లెత్‌ బ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ భారత సంతతికి చెందిన శౌర్య దాస్‌, ఈజిప్టు బెన్హా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ అహ్మద్‌ ఫరాగ్‌ అలీ ఇతర భౌతిక వేత్తలు దీనిపై పరిశోధిస్తున్నారు. వారు సరికొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. ఐన్‌స్టీన్‌ సాధారణ సాపేక్ష ధర్మానికి మరికొన్ని నియమాలు ఆపాదించారు.

 Quantum Equation Suggests The Big Bang Never Occurred

సముద్రపు మంచు మాయమవుతోంది: నాసా

మన భూమి 1979 నుంచీ ఏటా సగటున 35వేల చదరపు కిలోమీటర్ల మేర సముద్రపు మంచును కోల్పోతున్నట్లు నాసా అధ్యయనంలో వెల్లడైంది. అంటార్కిటికా సముద్రపు మంచు గత సెప్టెంబరు నెలలో అత్యధికంగా కొత్త రికార్డును చేరుకున్నది.

అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సముద్రపు మంచు తగ్గుతున్నట్లు తేలింది. ఆర్కిటిక్ సముద్రంలో తగ్గిన మంచు మూలంగానే అంటార్కిటికాలో మంచు పరిణామం గణనీయంగా పెరిగిందని అధ్యయనానికి సంబంధించిన చీఫ్ క్లేరీ పార్కిన్సన్ చెప్పారు. నాసాతో పాటు రక్షణ రంగ ఉపగ్రహాలు సేకరించిన మైక్రోవేవ్ సమాచారం ఆధారంగా దీనిని గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+