బ్రిటన్: చరిత్ర సృష్టించిన క్వీన్ ఎలిజిబెత్ II (ఫోటోలు)
యునైటెడ్ కింగ్‌డమ్‌ను సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన పాలకురాలిగా క్వీన్ ఎలిజిబెత్ బుధవారంతో చరిత్ర సృష్టించారు. 25 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిరోహించిన ఎలిజబెత్ II 63 ఏళ్ల ఏడు నెలలుగా తన పాలనను కొనసాగిస్తూనే ఉన్నారు.
ప్రస్తుత క్వీన్ ఎలిజిబెత్ II వయసు 89 సంవత్సరాలు. బ్రిటన్ క్వీన్ ఎలిజిబెత్ II చరిత్ర సృష్టించిన నేపథ్యంలో బ్రిటన్ వ్యాప్తంగా బుధవారం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని క్వీన్ ఎలిజిబెత్ II వేవెర్లీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు.
ముందుగా ఆమె స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ చేరుకున్నారు. ఆమెకు స్కాట్లాండ్ మొదటి మంత్రి నికోలా స్టర్జియాన్ ఘన స్వాగతం పలికారు. ఎడిన్‌బర్గ్ నుంచి ట్వెడ్‌బాంక్ వరకు ఆవిరి యంత్రంతో నడిచే ప్రత్యేక రైలు ఇది.
1952, సెప్టెంబ్ 9న తన తండ్రి కింగ్ జార్జి VI మరణానంతరం క్వీన్ ఎలిజబెత్ అధికారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బ్రిటన్ రాణికి ప్రధాని డేవిడ్ కామెరూన్ అభినందనలు తెలిపారు. బ్రిటన్‌కు క్వీన్ ఎలిజిబెత్ II 40వ పాలకురాలు. తన పాలనాకాలంలో ఆమె మొత్తం 12 మంది బ్రిటన్ ప్రధానులను చూశారు.

బ్రిటన్ పాలకురాలిగా చరిత్ర సృష్టించిన క్వీన్ ఎలిజిబెత్ II
యునైటెడ్ కింగ్‌డమ్‌ను సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన రాణిగా క్వీన్ ఎలిజిబెత్ II చరిత్ర సృష్టించారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి విడుదల చేశారు.

బ్రిటన్ పాలకురాలిగా చరిత్ర సృష్టించిన క్వీన్ ఎలిజిబెత్ II
25 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిరోహించిన ఎలిజబెత్ II 63 ఏళ్ల ఏడు నెలలుగా తన పాలనను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుత క్వీన్ ఎలిజిబెత్ II వయసు 89 సంవత్సరాలు.

బ్రిటన్ పాలకురాలిగా చరిత్ర సృష్టించిన క్వీన్ ఎలిజిబెత్ II
బ్రిటన్ క్వీన్ ఎలిజిబెత్ II చరిత్ర సృష్టించిన నేపథ్యంలో బ్రిటన్ వ్యాప్తంగా బుధవారం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని క్వీన్ ఎలిజిబెత్ II వేవెర్లీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు.

బ్రిటన్ పాలకురాలిగా చరిత్ర సృష్టించిన క్వీన్ ఎలిజిబెత్ II
1952, సెప్టెంబ్ 9న తన తండ్రి కింగ్ జార్జి VI మరణానంతరం క్వీన్ ఎలిజబెత్ అధికారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బ్రిటన్ రాణికి ప్రధాని డేవిడ్ కామెరూన్ అభినందనలు తెలిపారు. బ్రిటన్‌కు క్వీన్ ఎలిజిబెత్ II 40వ పాలకురాలు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications