రాజపక్స కొడుకులు యువతులను రేప్ చేసి... స్త్రీలకు పోస్టింగ్‌లు!
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూసిన రాజపక్సకు మరో షాక్! జథిక హేల ఉరుమయ (జెహెచ్‌యు) రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. రాజపక్స తనయులు యువతుల పైన అత్యాచారానికి పాల్పడ్డారని, వారు చేసిన నేరాలు బయటపెడతామని హెచ్చరించారు.
రాజపక్స తనయుల అవినీతి, అక్రమాలతో పాటు వారు యువతుల పైన చేసిన అఘాయిత్యాలు త్వరలో బయటపెడతామని, అవసరమైతే వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జథిక హేల ఉరుమయ (జెహెచ్‌యు) నేషనల్ ఆర్గనైజర్ నిషాంత శ్రీ వర్ణసింఘే ఈ విషయమై రెండు రోజుల క్రితం మాట్లాడారు.

రాజపక్స
రాజపక్స తనయులు యువతుల పైన అత్యాచారానికి పాల్పడ్డారని, వారు చేసిన నేరాలు బయటపెడతామని హెచ్చరించారు.

రాజపక్స
రాజపక్స తనయుల అవినీతి, అక్రమాలతో పాటు వారు యువతుల పైన చేసిన అఘాయిత్యాలు త్వరలో బయటపెడతామని, అవసరమైతే వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రాజపక్స
నేషనల్ ఆర్గనైజర్ నిషాంత మీడియాతో మాట్లాడుతూ.. రాజపక్స తనయులు నమల్, యోషితా, రోహితలు చేసిన ఘోరాల పైన తమకు సమాచారం వచ్చిందన్నారు. అందులో అత్యాచారం, యువతులను లైంగికంగా వేధించడం వంటివి కూడా ఉన్నాయన్నారు.

రాజపక్స
రాజపక్స పెద్ద కొడుకు నమల్ ఆధ్వర్యంలోని బ్లూ బ్రిగ్రేడ్ దేశంలో ప్రత్యామ్నాయ సాయుద బలగాలని నడిపిందని వచ్చే కొద్ది వారాల్లో తాము దానిని బయటపెడతామని చెప్పారు.

రాజపక్స
రాజపక్స కుమారుల చేతిలో అత్యాచారానికి గురైనట్లు, లైంగిక వేధింపులకు గురైనట్లు చాలామంది నుండి సమాచారం వచ్చిందన్నారు.

రాజపక్స
యువతుల పైన తమ ఆకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు కొంతమందికి డిప్లమోటిక్ పోస్టింగ్‌లు ఇచ్చారని ఆరోపించారు.

రాజపక్స
త్వరలో ఈ విషయాలు తాము ప్రజల ముందు ఉంచుతామన్నారు. రాజపక్స తనయులు గురించి మరే విషయమైన తెలిస్తే ప్రజలు తమకు సమాచారం అందించాలని వారు కోరారు.

రాజపక్స
దీని పైన విచారణ జరిపేందుకు కృషి చేస్తామని, ఎవరినీ తప్పించుకోనివ్వమన్నారు. దోషిగా తేలిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications