షాక్: బాత్ రూమ్ లోనే బాలికపై ఇద్దరు విద్యార్థుల అసహజ శృంగారం, దిమ్మతిరిగే నిజమిదే

బాలికపై స్కూల్ బాత్ రూమ్ లో ఇద్దరూ సహాచర విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన కేసును కోర్టు కొట్టివేసింది. అయితే ఈ ఘటనకు సీసీ కెమెరాలో ఉన్న వీడియో కారణంగా కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

మేరీల్యాండ్: బాలికపై స్కూల్ బాత్ రూమ్ లో ఇద్దరూ సహాచర విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన కేసును కోర్టు కొట్టివేసింది. అయితే ఈ ఘటనకు సీసీ కెమెరాలో ఉన్న వీడియో కారణంగా కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

అమెరికాలోని మేరీల్యాండ్ నగరంలోని స్కూల్ లో బాలికపై ఇద్దరు విద్యార్థులు అత్యాచారం చేసిన ఘటన సంచలనం కల్గించింది.అయితే 14 ఏళ్ళ బాలికపై ఇద్దరు టీనేజర్లు స్కూల్ బాత్ రూమ్ లోనే అత్యాచారం చేశారు.

అయితే బాలికపై అత్యాచారం చేసిన వీడియో బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ విషయంలో విచారణ నిర్వహించిన పోలీసులకు ఆసక్తికర విషయాలు తెలిశాయి.

Rape charges to be dropped against immigrant teens in Md. case

బాధితురాలైన బాలిక ఇష్టప్రకారంగానే ఇదంతా జరిగిందని తేలింది. ఆమె చెప్పినట్టుగానే టీనేజర్లు ఇద్దరూ కూడ అతిగా ప్రవర్తించారని పోలీసులు నిర్దారించారు.

ఈ వీడియోను బాలికే ఓ యువతికి పంపింది.దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే కేసు విచారణలో భాగంగా నిందితుడిగా భావిస్తున్న ఓ యువకుడి దగ్గరకు బాలిక పరుగెత్తుకొని రావడం సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో ఇద్దరిపై ఉన్న కేసులను కొట్టివేశారని ప్రాసిక్యూటర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+