శునకాలతో వ్యభిచార గృహం: బట్టలూడదీసి నగ్నంగా దేహశుద్ది (వీడియో)

బీజింగ్: చైనాలో శునకాలతో వ్యభిచార గృహాన్ని నడుపుతున్న ఓ వ్యక్తిని అక్కడి స్థానికులు బట్టలూడదీసి నగ్నంగా దేహశుద్ది చేశారు. వివరాల్లోకి వెళితే.... చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో తన ఇంట్లో శునకాలను బంధించి వాటిపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు వ్యభిచారం కూడా చేస్తున్నాడో మానవ మృగం.

శునకాలపై లైంగిక దాడికి పాల్పడేందుకు గాను ఒక్కో వ్యక్తి వద్ద నుంచి £5 పౌండ్లు (సుమారు 443 రూపాయలు)ను వసూలు చేసేవాడు. అంతేకాదు శునకాలతో లైంగిక సంబంధం నెరపిన వీడియోలను ఆన్ లైన్‌లో పోస్టు చేశాడు. ఇంకేముంది జంతు ప్రేమికులకు అడ్డంగా బుక్కయ్యాడు.

శునకాలతో వ్యభిచార గృహం: బట్టలూడదీసి నగ్నంగా దేహశుద్ది

శునకాలతో వ్యభిచార గృహం: బట్టలూడదీసి నగ్నంగా దేహశుద్ది

అతగాడు పోస్ట్ చేసిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్‌లా మారింది. ఇంకేముంది స్థానికంగా ఉన్న జంతు సంరక్షణాధికారులు అతనింటికి వెళ్లి శునకాలను కాపాడి, అతడికి దేహశుద్ధి చేశారు.

శునకాలతో వ్యభిచార గృహం: బట్టలూడదీసి నగ్నంగా దేహశుద్ది

శునకాలతో వ్యభిచార గృహం: బట్టలూడదీసి నగ్నంగా దేహశుద్ది

అతడికి చేసిన దేహశుద్ధి కూడా ఓ రేంజ్‌లో ఉంది. శునకాలను ఏ విధంగానైతే హింసించాడో అదే విధంగా అతడిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి, అతనిని బట్టలూడదీసి నగ్నంగా నిలబెట్టడంతో పాటు చితకొట్టారు.

శునకాలతో వ్యభిచార గృహం: బట్టలూడదీసి నగ్నంగా దేహశుద్ది

శునకాలతో వ్యభిచార గృహం: బట్టలూడదీసి నగ్నంగా దేహశుద్ది

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శునకాలపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన ఆ దుండగుడిని అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

శునకాలతో వ్యభిచార గృహం: బట్టలూడదీసి నగ్నంగా దేహశుద్ది

శునకాలతో వ్యభిచార గృహం: బట్టలూడదీసి నగ్నంగా దేహశుద్ది

అతగాడి ఇంటి ముందు బ్యానర్లను సైతం ప్రదర్శించారు. ఆడ శునకాలతో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఇతడికి తగిన శాస్తి చేయాలంటూ బ్యానర్లలో ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+