ఏకే 47తో కాల్చేశారు: ఫేస్ బుక్ లో పెట్టాడు (వీడియో)

కాలిఫోర్నియా: నిజ జీవితంలో మనం పొందుతున్న సంతోషకరమైన ఫోటోలు, వీడియోలను ఫేస్ బుక్ లో పోస్టు చేస్తుంటాం. అయితే ప్రాణాలు పోతున్నా ఆ సమయాన్ని లెక్క చెయ్యకుండా దేవుడా మమల్ని కాపాడు, ఎవరో ఏకే 47తో కాల్చేశారు అని ఓ ర్యాపర్ రక్తం కారుతున్నఆ దృశ్యాలను ఫేస్ బుక్ లో పెట్టి దడపుట్టించాడు.

అమెరికాలోని కాలిఫోర్నియా లోని కాంప్టన్ నగరంలో ర్యాపర్ తెరిక్ రాయల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తెరిక్ రాయల్, అతని సోదరుడి మీద గుర్తు తెలియని వ్యక్తులు ఏకే 47 తో కాల్పులు జరిపారు. తెరిక్ రాయల్ తలలో మూడు బుల్లెట్లు దూసుకు వెళ్లాయి.

Rapper gets 'shot in the head', immediately posts video on Facebook in A

ఆ సందర్బంలో అతను వీడియో తీశాడు. దేవుడా మమల్ని కాపాడు. ఆ దేవుడి దయవలన తాను మరో రోజు చూడాలి, ఎవరో మమల్ని కాల్చేశారు అంటూ వీడియో తీసి వెంటనే ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

అయితే తెరిక్ రాయల్ అతని సోదరుడిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తలకు బుల్లెట్ గాయాలైన తాను ప్రాణాలతో బయటపడ్డాను అంటూ ఓ ఎక్స్ రే సైతం తెరిక్ రాయల్ తన ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు.

God let me walk away from an AK47 dumpin rounds at me and my bros 󾭚󾓵󾭚󾓵󾭚󾓵 I just want yall to know GOD IS REAL AND GOD...

Posted by Teriq Royal on Wednesday, October 7, 2015

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+