వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వజ్రాల్లో అరుదైన వజ్రం.. ఆస్ట్రేలియాలో హాట్ టాపిక్..

|
Google Oneindia TeluguNews

ఆస్ట్రేలియాలో ఓ అరుదైన వజ్రం బయటపడింది. ఊదా రంగు కలిగి ఉండే వజ్రాల్లో ఈ వజ్రం చాలా అరుదైనదిగా పేర్కొంటున్న అధికారులు.. ఆస్ట్రేలియాలోని ఆర్గైల్ గనిలో ఈ వజ్రం లభించినట్లుగా తెలియజేశారు. రియో టింటో డైమండ్స్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్గైల్ గనిలో 2015 ఆగస్టులో ఈ అరుదైన వజ్రాన్ని గుర్తించారు అధికారులు.

గనిలో మొదటిసారి దీన్ని గుర్తించినప్పుడు 9.17 కారట్స్ బరువుతో పాటు.. వజ్రంపై అక్కడక్కడ గీతలు, చిన్న చిన్న గుంటలు కూడా ఉన్నట్టుగా గుర్తించామన్నారు. గని నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత, మెరుగు పెట్టడం ద్వారా వజ్రం మరింత కాంతివంతంగా తయారైందని చెప్పారు. ప్రస్తుతం దీని విలువ ఎంతనేది ఇప్పుడే ఏం చెప్పలేమని కంపెనీ అధికారులు చెప్తున్నప్పటికీ..! దీని ధర సుమారుగా 2.5 నుంచి 5 మిలియన్ డాలర్ల వరకు డిమాండ్ పలకవచ్చని చెప్తున్నారు వజ్రాల వ్యాపారులు.

rare diamond found in australia
English summary
A rare violet diamond, the largest of its kind ever found at Australia's remote Argyle mine, will be the centrepiece of Rio Tinto's annual pink diamonds showcase, the company said Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X