ఫేస్‌బుక్‌లో 'డిస్‌లైక్' బటన్: రియాక్షన్ ఇలా(ట్వీట్స్)
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ యూజర్ల కోరిక మేరకు త్వరలో కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. త్వరలో ఫేస్‌బుక్ పేజీలో డిస్‌లైక్ బటన్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు మీకు నచ్చిన పోస్టులకు లైక్ కొట్టిన మీరు ఇకపై 'డిస్‌లైక్' కూడా కొట్టవచ్చు.
ప్రస్తుతం ఫేస్‌బుక్ యాజమాన్యం 'డిస్‌లైక్' బటన్‌ను ప్రవేశపెట్టే నిమగ్నమై ఉందని, త్వరలో దీనిని టెస్ట్ చేయనున్నట్లు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. కాలిఫోర్నియాలోని మెన్లోపార్క్‌లో జరిగిన కార్యక్రమంలో యూజర్లు తమ ఎమోషన్స్‌ని తెలియజేసేందుకు ఈ డిస్‌లైక్ బటన్‌ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

చాలా మంది యూజర్లు 'డిస్‌లైక్' బటన్ కావాలని అడుగుతున్నారని, వారి కోరిక మేరకు ఈ ఆప్షన్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు. త్వరలోనే దీనిని ఫేస్‌బుక్ పేజీలో ప్రవేశపెడతామన్నారు. చాలా మంది వారికి నచ్చని లేదా బాధాకరమైన విషయాలను ఈ డిస్‌లైక్ బటన్ ద్వారా వారి స్పందనను తెలియజేయవచ్చని మార్క్ జూకర్స్ బర్గ్ తెలిపారు.
Facebook's New Dislike Button: Like or Dislike? [Poll] http://t.co/BoUjlkliDF #marketing pic.twitter.com/2i5QEYKggr
— Joe Sturgess (@Sturge87) September 16, 2015 3rd and final item on 10am news bulletin on @RTERadio1 was the dislike button on Facebook. @rtenews that is #notnews pic.twitter.com/zdrucBoyxO
— Donal Walsh (@1980worldchamp) September 16, 2015 #Facebook is finally working on a ‘Dislike’ button, Mark Zuckerberg says http://t.co/MWDXUXbHXB via @MetroUK pic.twitter.com/90rB5hHnmp
— Skalp (@SkalpWorldwide) September 16, 2015 11 #Facebook Buttons (Besides ‘Dislike’) That Would Be Exceptionally Useful
http://t.co/XIErLdGw0X @markzackerberg @mashsocialmedia
— NILESH SONI (@nilesh_soni) September 16, 2015 











Click it and Unblock the Notifications