వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ రోబోలు: హైపర్ రియలిస్టిక్ పేరిట 2017లో మార్కెట్లోకి

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా : సాంకేతిక ఆవిష్కరణలు ప్రస్తుత కాలంలో మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇన్నాళ్లు మానవ మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రమే ఎక్కువగా పరిమితమైన సాంకేతిక ఆవిష్కరణలు.. గడిచిన కొంతకాలంగా మనిషి శారీరక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తూ వస్తున్నాయి.

ముఖ్యంగా మానవ సహజ ప్రక్రియల్లో ఒకటైన శృంగారం రానున్న రోజుల్లో పూర్తి యాంత్రికమయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పేరుకే యాంత్రికమైనా.. నేరుగా ఓ మనిషితో శృంగారాన్ని ఆస్వాదించినట్టుగానే ఉంటుందనేది ఆవిష్కర్తల వాదన. ఇప్పుడిదంతా ఎందుకంటే.. 2017నాటికి మార్కెట్లోకి 'హైపర్ రియలిస్టిక్ రోబో' లు రాబోతున్నాయి.

 Realistic sex robots with functioning genitalia to hit markets next year

ఇప్పటిదాకా వంట చేసే రోబోలు, ఇంట్లో పనులు చేసే రోబోలు తయారుచేయడం తెలిసిన సంగతే. ఇక ఈ హైపర్ రియలిస్టిక్ రోబోలు కేవలం 'సెక్స్' కోసమే ప్రత్యేకంగా రూపొందించినవి. ఇందుకోసం పూర్తి స్థాయిలో పనిచేసే యాంత్రికపరమైన మర్మాంగాలను రోబోలకు అమర్చుతారట. రోబో శరీరంలో అమర్చే హీటర్ల ద్వారా దాని శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుందని తయారీదారులైన క్యాలిఫోర్నియా రియల్ డాల్ కంపెనీ యాజమాన్యం చెబుతోంది. హైపర్ రియలిస్టిక్ రోబోల ధర రూ.9,75,991 గా నిర్ణయించినట్టు సమాచారం.

English summary
New devices are making it simpler for people to accomplish difficult tasks and the advent of technology just might turn sci-fi fantasies of robots doing almost everything for human beings into a reality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X