వినూత్న ప్రచారం: మహిళలచే నగ్న డ్యాన్స్(వీడియో)
న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెబ్‌టెల్ కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. భారత్‌కు అన్ లిమిటెడ్ కాల్స్‌ను ఆఫర్ చేసింది. ఈ కాలింగ్ ప్లాన్‌ను ప్రమోట్ చేసేందుకు గాను ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.
న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో నలుగురు మహిళలతో నగ్నంగా డాన్స్ చేయించింది. షారుఖ్ ఖాన్ నటించిన రా వన్ సినిమాలోని పాపులర్ సాంగ్ 'చమ్మక్ చల్లో' పాటకు అందమైన ముద్గుగుమ్మలు డ్యాన్స్ చేశారు.

నగ్నంగా ఉన్న నలుగురు మహిళలు ఒంటికి పెయింట్ వేసుకొని టైమ్స్ స్క్వేర్ వద్ద డ్యాన్స్ చేశారు. అయితే ఈ డ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే రెబ్‌టెల్ కంపెనీ మాత్రం దీనిని సమర్ధించుకుంది.
ఈ నగ్న డ్యాన్స్‌పై ఆర్గనైజింగ్ సెక్రటరీ జోహన్నా డాహ్లిన్ మాట్లాడుతూ మార్కెట్ చేసుకోవడం కోసం మహిళలను శృంగారంగా చూపించడం కొత్త పద్దతేమీ కాదని, ఎప్పటి నుంచో ఉందన్నారు.
Warning: This video contains nudity that some readers may find offensive.












Click it and Unblock the Notifications