36మీ.: చైనాలో మావోకు భారీ విగ్రహం (ఫోటోలు)
న్యూఢిల్లీ: చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌కు ఆయన అభిమానులు చైనాలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చైనాలోని ఓ మారుమూల కుగ్రామంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఎత్తు 36 మీటర్లు. ఉక్కు, కాంక్రీటుతో రూపొందించిన ఈ విగ్రహానికి బంగారు రంగు వేశారు.
ఈ విగ్రహం నిర్మించడానికి సుమారు రూ. 3 కోట్లకు పైగానే ఖర్చు అయింది. ఈ విగ్రహాన్ని చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లోని కైఫెంగ్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ బంగారు విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించేందుకు ప్రజలు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు.
నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిన మావో జెడాంగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానిక రైతులు, వ్యాపారులు, మావో అభిమానులు ఇందుకోసం విరాళాలు సమర్పించగా... పేద కళాకారులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ విగ్రహాన్ని సందర్శించేందుకు వస్తున్నారు.
1893, డిసెంబర్ 26న జన్మించిన మావో తన 82వ ఏట సెప్టెంబర్ 9, 1976లో మరణించారు. 40ఏళ్ల తర్వాత మావో జెడాంగ్‌కు భారీ విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఇటీవలే మావో జెడాంగ్ రాసిన ఓ లేఖ వేలంలో రికార్డు ధరకు అమ్ముడైన సంగతి తెలిసిందే.

చైనాలో మావోకు భారీ విగ్రహం
చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌కు ఆయన అభిమానులు చైనాలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చైనాలోని ఓ మారుమూల కుగ్రామంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఎత్తు 36 మీటర్లు. ఉక్కు, కాంక్రీటుతో రూపొందించిన ఈ విగ్రహానికి బంగారు రంగు వేశారు.

చైనాలో మావోకు భారీ విగ్రహం
ఈ విగ్రహం నిర్మించడానికి సుమారు రూ. 3 కోట్లకు పైగానే ఖర్చు అయింది. ఈ విగ్రహాన్ని చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లోని కైఫెంగ్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ బంగారు విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించేందుకు ప్రజలు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు.

చైనాలో మావోకు భారీ విగ్రహం
నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిన మావో జెడాంగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానిక రైతులు, వ్యాపారులు, మావో అభిమానులు ఇందుకోసం విరాళాలు సమర్పించగా... పేద కళాకారులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ విగ్రహాన్ని సందర్శించేందుకు వస్తున్నారు.

చైనాలో మావోకు భారీ విగ్రహం
1893, డిసెంబర్ 26న జన్మించిన మావో తన 82వ ఏట సెప్టెంబర్ 9, 1976లో మరణించారు. 40ఏళ్ల తర్వాత మావో జెడాంగ్‌కు భారీ విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఇటీవలే మావో జెడాంగ్ రాసిన ఓ లేఖ వేలంలో రికార్డు ధరకు అమ్ముడైన సంగతి తెలిసిందే.

Click it and Unblock the Notifications