కొంచెమైతే.. లైవ్ లో యాంకర్ టాప్ జారిపోయేదే! (వీడియో)
రొమేనియన్ : ఈమధ్య అంతర్జాతీయ న్యూస్ చానెళ్లు కొన్ని కొత్త పోకడలు పోతున్నాయి. కొత్త అనడం కంటే.. చెత్త అనేవారు కూడా లేకపోలేదు. తాజాగా రొమోనియన్ న్యూస్ చానెల్ లో ఓ యాంకర్ వ్యవహారాన్ని చూసినవారెవైనా ఈ మాట అనకుండా ఉండలేరు.
అయితే చానెల్ యాజమాన్యం ఆమెకు ఉద్దేశపూర్వకంగానే అలాంటి కాస్ట్యూమ్స్ ఇచ్చిందా..? లేక సదరు యాంకరే అలాంటి దుస్తులను ధరించి న్యూస్ ఫ్లోర్ మీదకు వచ్చిందా..? తెలియదు గానీ ఆమె వేసుకున్న డ్రెస్ తో నానా తంటాలు పడింది. సాధారణంగా వార్తలు చదివేవారు స్టూడియోలో కూర్చునో, నిలబడో వార్తలు చదువుతారు.
కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్. వార్తలు చదవాల్సిన సదరు యాంకర్ డ్యాన్స్ చేసుకుంటూ ఫ్లోర్ మీదకు వచ్చింది. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా.. ఆమె ఎద భాగమంతా కనిపించేలా ఆ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ తో యాంకర్ చాలా ఇబ్బందిపడుతుంది. ఆమె డ్యాన్స్ చేస్తున్న సందర్బంలో.. తన టాప్ కిందకు జారడం.. ఆమె పైకి లాక్కునే ప్రయత్నం చేయడం.. అప్పటికీ ఆమె ఎదభాగం టీవీ ప్రేక్షకులకు పూర్తిగా కనిపించడం జరిగిపోయాయి. ఇదంతా ఇలా ఉంటే.. యాంకర్ టాప్ జారిపోతున్న సరే లైవ్ ప్రసారాలను మాత్రం నిలిపేయలేదు సదరు సంస్థ.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications