రష్యా చేతిలో ట్రంప్ శృంగార లీలలు!
అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కో హోటల్ లో సాగించిన అశ్లీల బాగోతం ఇప్పుడు ట్విటర్ లో హాట్ టాపిక్ గా మారింది.
న్యూయార్క్: డొనాల్డ్ ట్రంప్ శృంగార పర్వం ఇప్పుడు రష్యా చేతిలో ఉంది. మాస్కో హోటల్ లో ట్రంప్ సాగించిన అశ్లీల బాగోతం ఇప్పుడు ట్విటర్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అమెరికా ఇంటర్నెట్ కంపెనీ బాజ్ ఫీడ్ రెండ్రోజుల క్రితం ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శృంగార జీవితాన్ని రష్యా అనుసరిస్తున్నట్లు ఓ రిపోర్ట్ వెల్లడించింది. చాలా కాలంగా ట్రంప్ కు రష్యా సహకరిస్తున్నట్లు ఆ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
బ్రిటన్ కు చెందిన ఓ మాజీ నిఘా అధికారి ఈ నివేదికను రూపొందించినట్లు అనుమానిస్తున్నారు. గతంలో మిస్ యూనివర్స్ పోటీల కోసం మాస్కో వెళ్ళిన ట్రంప్ అక్కడి రిట్జ్ కార్లటన్ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సతీమణితో కలిసి అదే హోటల్ రూమ్ లో బస చేశారు. ఇది తెలుసుకున్న ట్రంప్ ఆ హోటల్ గదిలో వికృత శృంగార చేష్టలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒబామా దంపతులు గడిపిన బెడ్ పైనే కొంతమంది వ్యభిచారిణులతో ట్రంప్ అసభ్యకర శృంగార చేష్టలు చేయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు రష్యా దగ్గర ఉన్నట్లు బజ్ ఫీడ్ తన నివేదికలో పేర్కొంది.

సదరు హోటల్ రూమ్ లో వ్యభిచారిణులతో ట్రంప్ 'గోల్డెన్ షవర్' (మూత్ర విసర్జన) చేయించినట్లు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ గోల్డెన్ షవర్ హ్యాష్ ట్యాగ్ బుధవారం అంతర్జాలంలో హల్ చల్ చేసింది.
మరోవైపు అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బుధవారం తొలిసారిగా పత్రికా సమావేశంలో మాట్లాడారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలపై ఈ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
రష్యా దగ్గర తన అశ్లీల వీడియోలు ఉన్నాయన్న వార్తను ట్రంప్ కొట్ట్టిపారేశారు. అలా ఎన్నడూ జరగదని, అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలే అలాంటి కల్పిత వీడియోలను విడుదల చేసి ఉంటాయని ఆరోపించారు. ఇది ఇంటలిజెన్స్ సంస్థలకు ఓ మాయని మచ్చగా ఆయన అభివర్ణించారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications