• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రష్యా సంచలన ప్రకటన:"మూడో ప్రపంచ యుద్దం తప్పేలా లేదు"

|

మాస్కో : మూడో ప్రపంచ యుద్దం తప్పదంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతున్నాయి. 'ది సన్' అనే రష్యా ప్రముఖ పత్రిక ద్వారా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడైంది. ఏ క్షణమైనా యుద్దం జరిగే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా రష్యన్లంతా మాతృదేశానికి వచ్చేయాలని పుతిన్ పిలుపునిచ్చారని పత్రిక పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మూడో ప్రపంచయుద్ధానికి దారి తీయవచ్చుననే అభిప్రాయాన్ని పుతిన్ వెల్లడించినట్లుగా పత్రిక తెలిపింది. ఒకవేళ రష్యన్లు ఎవరైనా మాతృదేశానికి రావడానికి నిరాకరిస్తే.. భవిష్యత్తులో వారు స్వదేశంలో ఉద్యోగం చేసే అర్హత కోల్పోతారని హెచ్చరించినట్లుగా సమాచారం.

Russian Media Claims Third World War

యుద్దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఇప్పటికే ఫ్రాన్స్ పర్యటనను రద్దు చేసుకున్న పుతిన్.. వివిధ దేశాల్లోని రష్యా అధికారులు, వారి భార్యా బిడ్డలు, బంధువులతో సహా మాతృదేశానికి వచ్చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంత అకస్మాత్తుగా పుతిన్ యుద్దం గురించి ఎందుకింతలా వ్యాఖ్యలు చేశారన్నదే ఎవరికీ అంతుచిక్కడం లేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Russian media published a sensation news over third world war that too russian president putin made comments on that
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more