కార్లో భర్తతో సెక్స్, పేలిన బాంబు: గ్లామరస్ ఎంపీ మృతి

మాస్కో: రష్యాకు చెందిన గ్లామరస్ పార్లమెంటు సభ్యురాలు ఒక్సానో బొబ్రోవస్కాయా (30), భర్త నికిత గురువారం రాత్రి బాంబు పేలుడులో మరణించారు. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది.

వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యన్ పార్టీ ఎంపీ అయిన ఒక్సాని, భర్త నికిత తమ కారులో వెనుక సీటులో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు బాంబు పేలిందని, ముఖాలకు దగ్గరగా పేలడం వలన ఇరువురి ముఖాలు గుర్తు పట్టలేకుండా ఛిద్రం అయ్యాయని పోలీసులు తెలిపారు.

వారిద్దరి శరీరాలు నడుము నుంచి కింది వరకు నగ్నంగా ఉన్నాయని చెప్పారు. పేలుడుకు ముందు వారిద్దరి సెక్స్‌లో పాల్గొన్నట్టు ఫోరెన్సిక్ నివేదిక కూడా వెల్లడించింది. సైబీరియా ప్రాంతంలోని నొవోబిరిస్క్ నగరంలో ఈ సంఘటన జరిగింది.

Russian MP and her husband killed in car explosion

ఆకట్టుకునే అందం ఉన్న ఎంపీ ఒక్సానో ధనవంతుడైన బాయ్‌ఫ్రెండ్‌తో గత కొంతకాలంగా తిరుగుతోందని, అందుకని మిలటరీ స్పెషల్ సర్వీసులో పని చేస్తున్న భర్త నికితను నిర్లక్ష్యం చేస్తోందని పోలీసుల దర్యాఫ్తులో తేలిందని సమాచారం.

మరో బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతోందని భర్తనే గ్రెనేడ్ పేల్చి ఉండవచ్చునని, పేల్చే ముందు బలవంతంగా సెక్స్‌లో పాల్గొనాల్సిందిగా బెదిరించి ఉండవచ్చునని దర్యాఫ్తు అధికారులు అనుమానిస్తున్నారు. విడాకుల కోసం ఆమె కూడా బాంబు పేల్చే అవకాశాలు ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+